లావణ్య త్రిపాఠి.. టాలీవుడ్ హాట్ గాళ్. క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇప్పటికిప్పుడు కింగ్ నాగార్జున సరసన కథానాయికగా నటిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో యంగ్ నాగార్జునకి పెయిర్ గా నటిస్తోంది. సేమ్ టైమ్ నాని సరసన భలే భలే మగాడి వోయ్ చిత్రంలో నటిస్తూ చర్చల్లోకొచ్చింది ఈ అందాల రాక్షసి.
అయితే నాని సరసన నటించే అవకాశం వచ్చినందుకు తనకి ఎంతో ఎగ్జయిటింగ్ అనిపించిందని చెబుతోంది. ఈగ చూసి నానీకి పడిపోయా. అందుకే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించానని చెప్పింది. ఇప్పుడున్న హీరోల్లో నాని డిఫరెంట్. అతడి ఎంపికలు డిఫరెంట్ అంటూ ఆకాశానికెత్తేసింది.
నాని సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెబుతూ.. ఈ చిత్రంలో కూచిపూడి డ్యాన్సర్ గా నటిస్తున్నా. కూచిపూడి కథక్ తో పోలిస్తే కాస్త డిఫరెంట్. కథక్ లో యాటిట్యూడ్, ఫర్మ్ నెస్ అనేది కనిపిస్తుంది. కూచిపూడి గ్రేస్ ఫుల్, సాఫ్ట్. ఈ రెండిటి మధ్య వైరుధ్యాన్ని చూపించడం చాలా ముఖ్యం. కథక్ లో ప్రవేశం ఉన్నా కూచిపూడి ప్రత్యేకంగా నేర్చుకున్నా. నిత్యం దీనికోసం అరగంట పాటు సాధన చేశానని తన కమిట్ మెంట్ గురించి చెప్పింది.