టైటానిక్ హీరో లియోనార్డో డి కాప్రియో.. 6వ సారైనా గెలుస్తాడా? లేడా? ఎస్ ఎస్ ఎస్.. గెలిచేశాడు.. ఇక ఫ్యాన్స్ ఆశలు వమ్ము కాలేదు. ఈసారి గోల్డెన్ మ్యాన్ ఐడల్ తో కొడాక్ ధియేటర్ నుండి బయటకొస్తున్నాడు.
ఎంతో ట్యాలెంటెడ్ హీరోయిన అయిన లియో ఇప్పటికి 5 సార్లు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యాడు కాని.. ఒక్కసారి కూడా అవార్డును మాత్రం గెలుచుకోలేదు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఓసారి.. బెస్ట్ యాక్టర్ గా మూడు సార్లు.. నిర్మాతగా ఒకసారి నామినేట్ అయ్యాడు. ఇక ముచ్చటగా ఇప్పుడు 6వ సారి.. బెస్ట్ యాక్టర్ నామినేషన్ ను సాధించాడు. ''ది రెవినెంట్'' సినిమాలోని ఇతగాడు కనబరిచిన అద్భుత నటనకు గాను.. ఈ నామినేషన్ లభించింది. అయితే ఇప్పుడు మాత్రం.. యునానిమస్ గా ఈ అవార్డును పొందేశాడు.
నిజానికి లియోనార్డో అందరికీ ఫేవరేట్ అయినప్పటికీ.. పోటీలో మ్యాట్ డామన్ (ది మార్షియన్) - మైఖేల్ ఫాస్బెండర్ (స్టీవ్ జాబ్స్ ) - ఎడ్డీ రెడ్మేన్ (ది డ్యానిష్ గాళ్) వంటి నటులు ఉండటంతో.. కాస్త భయమేసింది. కాని లియోనార్డో పేరు వినబడగానే ప్రపంచంమంతటా ఆ రీసౌండ్ ధ్వనించిందంతే. ఇక ''ది రెవినెంట్'' సినిమాకు దర్శకత్వం వహించిన అలజెండ్రో ఇనారిటూ ఉత్తమ దర్శకుడు అవార్డు గెలుచుకున్నాడు.