లండన్ బ్యూటీ రుక్షార్ థిల్లాన్ టాలీవుడ్ సుపరిచితమే. 'ఆకతాయి' తో పరిచయమైన అమ్మడు అటుపై కృష్ణార్జున యుద్దం...ఏబీసీడీ.. ఆశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి చిత్రాల్లో నటించింది. అందం..అభినయం పరంగా రుక్షార్ ఒకే . కానీ అదే అందాల్ని తెరపై ఆవిష్కరించడానికి మాత్రం నో వే అనేస్తుంది. ఇప్పటివరకూ చేసిన పాత్రలన్నీ డీసెంట్ గానే కనిపిస్తాయి.
డీ గ్లామర్ రోల్స్ తో నే ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేసింది. అలాగే సోషల్ మీడియాలో సైతం పద్దతైన ఫోటోల్నే పోస్ట్ చేసింది. ఇంత వరకూ గ్లమార్ ఎలివేషన్ల విషయంలో హద్దు మీరింది ఎక్కడా లేదు. మరి ఆరకంగా మడికట్టుకుని కూర్చుంటే? పనవ్వదని భావించిందో? ఏమో అమ్మడు తాజా ఫోటో షూట్ లో కాస్త హద్దు దాటినట్లే కనిపిస్తుంది.
ఇదిగో ఇక్కడిలా డీప్ నెక్ టాప్స్ లో కి జారుకుంది. లెదర్ జాకెట్ లో అమ్మడి క్లేవేజ్ అందాలు యువతని చిత్తు చేస్తున్నాయి. బేసిక్ గానే రుక్షార్ మంచి అందగత్తే. అందం..ఆ కనుబొమ్మలతోనే కుర్రాళ్లని మాయ చేస్తుంది. అంతటి బ్యూటీకి గ్లామర్ ఎలివేషన్ తోడైతే ఇంకే రేంజ్ లో హైలైట్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు.
18 ఏళ్ర ప్రాయం గల నవ నాయికలా రుక్షార్ అందం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తాజా స్నాప్ అందుకు నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. రుక్షార్ అభిమానుల్ని ఫోటో ఆకట్టుకుంటుంది. మరి సడెన్ ఈ ఛేంజ్ ఏంటి? అంటే ఛాన్సులు కోసమే రుక్షార్ ఈ మార్పులు చేసి ఉండొచ్చు అన్న సందేహం రాకమానదు.
అన్ని ఉన్నా రుక్షార్ కి ఇంత వరకూ సరైన ఛాన్స్ రాలేదు. స్టార్ హీరోల లీగ్ సంగతి పక్కన బెడితే మీడియం రేజ్ హీరోలతోనూ అవకాశాలు అందుకోలేకతపోతుంది. వృత్తి పరంగా ప్రతిభావంతురాలేనని వచ్చిన అవకాశాలతోనే నిరూపించుకుంది. ఆ ప్రతిభకు కాస్త గ్లామర్ కూడా తోడైతే ఛెంజెస్ తప్పనిసరి.
మరి ఆ రకమైన ప్రయత్నాలకు నడుం బిగించింది కాబట్టి ఇకపై అమ్మడి జర్నీ ఎలా సాగుతుందో చూద్దాం. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. సౌత్ లో మరికొన్ని భాషల్లోనూ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.