సినిమా సెలబ్రెటీలు ఎక్కువగా విడిపోయినట్లుగా మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సినిమా పరిశ్రమకే చెందిన వారు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుంటే వారు ఎంత వరకు కలిసి ఉంటారు అనేది చెప్పలేం. కాని ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మహేష్ బాబు మరియు సమంతలు టాలీవుడ్ లోనే ఆదర్శ జంటగా నిలిచారు. పెళ్లి చేసుకుని మహేష్ బాబు నమ్రతల మాదిరిగా జీవితాన్ని గడపాలని.. వారిలా లైఫ్ లో ఎంజాయ్ చేయాలని బ్యాచిలర్ హీరోలు అనుకుంటూ ఉంటారు.
మహేష్ బాబును వివాహం చేసుకోక ముందు నమ్రత హీరోయిన్. బాలీవుడ్.. టాలీవుడ్ ల్లో సినిమాలు చేసిన ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా స్వస్థి పలికింది. తన భర్తకు అన్ని విధాలుగా సహాయంగా నిలిచింది. అదే సమయంలో మహేష్ బాబులో చాలా మార్పును తీసుకు వచ్చింది. అభిమానులు ఆయన నుండి ఏం ఆశించారో దాన్ని ఆమె తీసుకు వచ్చింది. మొదట మహేష్ బాబు నలుగురిలో స్వతహాగా కలిసేవాడు కాదు. చాలా మొహమాటస్తుడు. ఆయన తీరును కొద్దిలో కొద్దిగా అయినా నమ్రతా మార్చింది.
వంశీ సినిమా సమయంలో వీరిద్దరికి పరిచయం అయ్యింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని అప్పటి నుండి ప్రేమించుకున్నారు. నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్న ఇద్దరు కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు పాప ఉన్న విషయం తెల్సిందే. ఆ పిల్లలతో వీరి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది.
వీరి వివాహం అయ్యి 15 సంవతవ్సరాలు అవుతుంది. ఈ సందర్బంగా మహేష్ బాబు తన భార్యకు 15 సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయగా.. నమ్రత కూడా చాలా విభిన్నంగా మహేష్ బాబుకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. వీరిద్దరి మద్య అన్యోన్యంను చాటి చెప్పే ఫొటోలను పోస్ట్ చేశారు.