గత కొంత కాలంగా వెబ్ మీడియాలో చక్కెర్లు కొడుతోన్న బ్రహ్మోత్సవం మూవీ నెగిటివ్ ప్రచారానికి ఆల్మోస్ట్ తెరపడిపోయినట్లే.ఎందుకంటే ఈసినిమాకు డబ్బింగ్ చెప్పిన సమయం లో మహేష్ బాబు..
సినిమా అవుట్ పుట్ చూస్తూ టీంతో చాలా జోష్ ఫుల్ గా గడుపుతున్నాడట. ఆ మధ్య సినిమాపై కొందరు అనవసరమైన రూమర్లు పుట్టించారని... తీరా ఫిలిం చూసాక నెగిటివ్ గా చెపుకునే విధంగా సినిమాలో ఎలాంటి మైనస్ పాయింట్లు లేవని అంటున్నాడట. ఈసినిమా కూడా శ్రీమంతుడు తరహాలోనే మాంచి హిట్ గా మారిపోతుందనే నమ్మకాన్ని యూనిట్ కు చెబుతూ టీంకు మంచి ఎనర్జీని తీసుకు వచ్చాడని తెలుస్తోంది.
ఇక డైరెక్టర్ అడ్డాల శ్రీకాంత్ కూడా మహేష్ మూడ్ చూసి ఫుల్ ఖుషీ అయిపోయాడు.దీనికి కారణం... సినిమా టాకీపార్ట్ షూట్ జరుగుతున్న టైమ్లో బ్రహ్మోత్సవం సరిగా రావడం లేదని మహేష్ తనపై అసహనం వ్యక్తం చేశాడనే రూమర్...ఒకటి ప్రచారం అయింది.అది ఈ డైరెక్టర్ గారిని కాస్త గట్టిగానే ఇబ్బంది పెట్టింది.అది కరెక్టో కాదో ఆ టీం సభ్యులందరికీ తెలుసు.కాని అవుటాఫ్ టీంకు ఈ విషయం తెలియక... రూమర్లకు ప్రిఫరెన్స్ ఇచ్చారు.
ఇప్పుడు స్వయంగా డబ్బింగ్ థియేటర్లో తమ హీరోగారికి సినిమాలో విషయం చూసి బల్బ్ వెలగడంతో ఎవరేమనుకుంటే ఏంటి మహేష్ కు తాను హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్ పై గురి కుదిరిందనే అభిప్రాయం అతనిలో పోయిన జవసత్వాలను తిరిగి తీసుకొచ్చింది.