ఫ్యాషనిస్టా మలైకా అరోరా స్టైల్ కంటెంట్ గురించి డిజైనర్ లుక్ గురించి చెప్పాల్సిన పని లేదు. జిమ్ యోగా సెషన్స్ సహా పబ్లిక్ ఔటింగ్ లోనూ మలైకా సరికొత్త డిజైనర్ లుక్ తో తళుకుబెళుకులు ప్రదర్శిస్తూ కుర్రకారు గుండెల్ని దోచేస్తుంది. ఫ్యాషన్ ప్రపంచపు రారాణిగా వెలిగిపోతోంది. వయసు 50కి చేరువైనా ఇంకా ఫ్యాషన్ ఇండస్ట్రీ డాన్ గా మలైకాకు ఇమేజ్ తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఇక డ్యాన్స్ రియాలిటీ షోలు ఫ్యాషన్ షోలు ప్రకటనలతో నిరంతరం అపరిమిత ఆదాయాన్ని ఆర్జిస్తున్న మలైకా భారీగా ఆస్తులని కూడగట్టారని ప్రచారమవుతోంది.
తాజాగా మలైకా అరోరా రీసెంట్ లుక్ గురించి యువతరంలో చర్చ సాగుతోంది. టోనీ మాటిసెవ్స్కీ డిజైన్ చేసిన కొత్త దుస్తుల్లో కనిపించిన మలైకా ఎంతో స్పెషల్ గా కనిపించారు. ఆమె లుక్ బాగా వైరల్ అయ్యింది. మలైకా ఎంపికల గురించి ఆసక్తిగా ముచ్చటించుకున్నారు. ఇప్పుడు మలైకా ధరించిన సాధారణ బ్లాక్ డ్రెస్ విలువ భారతీయ కరెన్సీలో 72000 రూపాయలు. సాధారణ దుస్తులకు ఇది చాలా ఎక్కువ కానీ మలైకా కాబట్టి ఆ విలువ ఉంటుంది! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా టైట్ స్పోర్ట్ దుస్తుల్లో కనిపిస్తున్న మలైకా అప్పుడప్పుడు రొటీన్ కి అవేగా కనిపించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఫోటో షూట్ కోసం ఆమె ఈ అద్భుతమైన బ్లాక్ బాడీకాన్ దుస్తులు ధరించింది. మిడ్డీ స్టైల్ దుస్తులకు క్లాసిక్ రఫ్ఫ్డ్ కాలర్ అదనపు ఆకర్షణను పెంచింది. ఈ దుస్తుల్లో తన టోన్డ్ ఫిగర్ ను అందాల మలైకా ప్రదర్శించింది.