బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా ఇన్ స్టా గ్లింప్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లతో మంటలు రేపడం తనకు హ్యాబిట్. యాభైకి చేరువలో ఉన్నా మలైకాలో మెరుపులకు కొదవేమీ లేదు. ఇప్పటికీ ది బెస్ట్ కాస్ట్యూమ్స్ ని ఎంపిక చేసుకుని యువతరంలో హాట్ టాపిక్ గా మారుతోంది.
తాజాగా మలైకా కొత్త ఫోటో ఒకటి ఇన్ స్టాలో వైరల్ గా మారింది. గ్రీన్ లెదర్ స్లిట్ డ్రెస్ లో మలైకా తళుక్కున మెరిసింది. కాళ్లకు హై హిల్స్ ధరించి మెడలో నెక్లెస్ తో సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. రెండు చేతులు వెనక్కి మడిచి తనదైన స్టైల్ ఎలివేషన్ తో ఫోజులిచ్చింది. మలైకా హెయిర్ స్టైల్ ఎంతో హైలైట్ గా కనిపిస్తోంది. ఇక తన హెయిర్ ని జడ వేసినట్టుగా వెరైటీ లుక్ ని ఆవిష్కరించింది. నిండుగా ఒళ్లంగా కప్పుకుని కనిపిస్తున్నా థైస్లిట్ లుక్ డామినేట్ చేసిందనే చెప్పాలి. కేవలం డ్రెస్ ని హైలైట్ చేయడం కోసమే ఈ ఫోటో సెషన్ లో పాల్గొంది మలైకా. ప్రస్తుతం ఈ డిజైనర్ లుక్ ఇన్ స్టాలో జోరుగా వైరల్ అవుతోంది. మలైకా ఫాలోవర్స్ తమదైన శైలి కామెంట్లను గుప్పిస్తున్నారు.
మలైకా వ్యక్తిగత విషయాలకి వస్తే నటుడు అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తనకన్నా వయసులో పెద్దవాడైన అర్జున్ తో పబ్లిక్ గానే చాసార్లు మీడియా కంట పడింది. పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు హీటెక్కిస్తున్నాయి. ఇటీవలే పెళ్లి గొప్పదనం గురించి చెబుతూ పెద్ద పోస్ట్ నే సోషల్ మీడియాలో షేర్ చేసింది మలైకా. ఈ నేపథ్యంలో మలైకా మనసు పెళ్లిపై మళ్లిందంటూ మీడియా కథనాలు హీటెక్కించాయి. ఇక వృత్తి పరంగా మలైకా కెరీర్ స్పీడ్ తగ్గింది. మూడేళ్లుగా సినిమా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటోంది. బుల్లి తెరపైనా హోస్ట్ గా అవకాశాలు రావడం లేదు. చివరిగా గతేడాది `ఇండియాస్ బెస్ట్ డాన్సర్` ప్రోగ్రామ్ కి హోస్ట్ గా చేసింది. తెలుగులో `గబ్బర్ సింగ్` లో `కెవ్వు కేక` ఐటం పాటతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.