నిన్న రిపబ్లిక్ హిందూ కొయాలిషన్ అనే స్వచ్ఛంద సంస్థ.. తమ చారిటీ మ్యూజికల్ ఈవెంట్ గురించి చెప్పడానికి హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీట్లో అక్కినేని అఖిల్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. అయితే అఖిల్ ప్రక్కనే ఉన్న ఒక అమ్మాయి తన ఒంపుసొంపులతో పిచ్చెక్కిచ్చింది. నాభి సొగసులకు ఒక రింగ్ తగిలించి అమ్మడు అలా అలా అందాలను ఆరబోస్తుంటే.. అసలెవరండీ ఈ పాప అంటూ జనాలు ఒకటే ఖంగారుపడిపోయారు అనుకోండి.
ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే.. 2010లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న మనస్వి మంగాయ్. చాలామంది మిస్ ఇండియాల తరహాలోనే అమ్మడు కూడా బాలీవుడ్ లో హీరోయిన్ అవ్వాలని కలలుకనేసింది. అందుకే వెంటనే బాలీవుడ్ షిప్ ఎక్కేసి అజేయ్ దేవగన్ తీసిన ''యాక్షన్ జాక్సన్'' సినిమాలో సెకండ్ లీడ్ తరహా పాత్రలో మెరిసింది. కాని సినిమా ఫ్లాపవ్వడంతో అమ్మడి బికినీ షో అంతా వేస్ట్ అయిపోయింది. ఆ దెబ్బతో ఇతర అవకాశాలు రాలేదు. కట్ చేస్తే అమ్మడు ఇప్పుడు ఇక్కడ మెరిసింది.
అయితే ఈ సోకులన్నీ చూసి అమ్మడికి మరి తెలుగులో ఛాన్సులు ఇస్తారా? ఇచ్చి చూడండి బాస్.. పోయేదేముంది!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/