మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా ఫ్యాన్స్ తో పాటు మొత్తం తెలుగు ప్రేక్షకులు వాల్తేరు వీరయ్య సినిమా విడుదల నేపథ్యంలో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి మెగా జాతర ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
వాల్తేరు వీరయ్య సినిమాకు పాజిటివ్ టాక్ దక్కుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కలెక్షన్స్ ఎలా ఉంటాయి.. లాంగ్ రన్ లో సినిమా ఫలితం ఏంటీ అనేది తెలియాలి అంటే రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఈ సినిమా యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ భాగస్వామిని మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా దృవీకరించారు.
సినిమా యొక్క టైటిల్ కార్డ్స్ లో స్ట్రీమింగ్ భాగస్వామి నెట్ ఫ్లిక్స్ అంటూ దృవీకరించడం జరిగింది. చిరంజీవి గత చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ చేసిన విషయం తెల్సిందే.
ఆ మధ్య నిర్మాతల మండలి వారు తీసుకు వచ్చిన నిబంధనల ప్రకారం ఓటీటీ స్ట్రీమింగ్ భాగస్వామిని టైటిల్స్ లో వేయకూడదు. కానీ గాడ్ ఫాదర్ మేకర్స్ మాత్రం ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.
బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు కీలక పాత్రలో రవితేజ నటించాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా కేథరిన్ తెర్సా కీలక పాత్రలో కనిపించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.