హీరో- హీరోయిన్ కాంబినేషన్ సక్సెస్ అయితే.. ఆ కాంబోను రిపీట్ చేయడం కొత్తేమీ కాదు. టాలీవుడ్ లో చాలానే హిట్ పెయిర్స్ కనిపిస్తాయి. కానీ యంగ్ హీరో నితిన్ - కొత్తమ్మాయి మేఘా ఆకాష్ ఈ విషయంలో కొత్త ట్రెండ్ ను స్టార్ట్ చేయనున్నారు.
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'లై' చిత్రంలో నటిస్తున్నారు. అమెరికాలో సుదీర్ఘ కాలం.. అంటే రెండు నెలలకు పైగా షూటింగ్ చేసుకున్న చిత్రంగా ఈ మూవీ రికార్డ్ సృష్టించనుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబో కొనసాగనుంది. ఈ నెల చివర్లో నితిన్ కొత్త సినిమా ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ లు నిర్మాతలుగా మారి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాయి. ఇప్పుడీ సినిమాలోకి కూడా మేఘా ఆకాష్ నే ఫైనల్ చేశారని తెలుస్తోంది. మోడల్ నుంచి యాక్ట్రెస్ గా మారిన ఈ భామకు ఇది లక్కీ ఆఫర్ అనాల్సిందే.
ఇప్పటికే మేఘా ఆకాష్ కి ఆమె పాత్రకు సంబంధించి నెరేషన్ ఇవ్వడం.. ఆమె ఒప్పుకోవడం.. అగ్రిమెంట్స్ సైన్ చేయడం కూడా పూర్తయిపోయాయట. ఇప్పటికే నితిన్ కొత్త సినిమాకి మేఘా ఆకాష్ హీరోయిన్ గా కన్ఫా అయిపోయినా.. నిర్మాతలు అయిన పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ ల నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/