మెహ్రీన్ కౌర్ పీర్జాదా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పేరే. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత అరడజను తెలుగు సినిమాలలో నటించింది. ఇక మెహ్రీన్ లాస్ట్ సినిమా 'F2 ' బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఇంకా క్రేజీ సినిమాలేవీ సైన్ చేయలేదు కానీ సోషల్ మీడియా తాట తీసి 'హనీ ఈజ్ ది బెస్ట్' అని చెప్పించేందుకు రెడీ అయింది.
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "మీ కలలను వదిలిపెట్టకండి. ఒకవేళ కలలు కనుక లేకపోతే మీ లైఫ్ రెక్కలు లేని పక్షిలా ఎగరలేకుండా అయిపోతుంది" అని క్యాప్షన్ ఇచ్చింది. అబ్దుల్ కలాం గారు 'కలలు కనండి' అని పిలుపిచ్చారు. మెహ్రీన్ మాత్రం మీరు కన్న కలలను వదిలిపెట్టవద్దని మెసేజ్ ఇస్తోంది. ఏదైతేనేం.. మెసేజ్ మంచిదే. అలా హీరోయిన్ కావాలని కలలు కని.. వాటిని కష్టపడి నిజం చేసుకుందేమో మరి.
ఇక ఫోటో సంగతి మాట్లాడుకుంటే.. బ్రైట్ గా ఉన్న ఒక ఆరెంజ్ కలర్ ప్యాంట్.. ఇన్నర్ లా అనిపించే బ్లాక్ కలర్ టాప్ వేసుకుంది. పాయింటెడ్ హీల్స్ ధరించి.. ఒక వెరైటీ పోజులో కూర్చుంది. హెయిర్ స్టైల్.. తన డ్రెస్ కు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ తో ఒక సూపర్ పోజు ఇచ్చింది. మరీ ఎక్కువగా అందాల విందు చేయకపోయినా హాట్ ఫోటో షూట్ల హంగామా కు ఇది ఆరంభం మాత్రమే అన్నట్టుగా ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేస్తోంది. చాలామంది నెటిజనులు మెహ్రీన్ ఫోటో సూపర్ గా ఉందని మెచ్చుకున్నారు. ఒకరు 'బ్యూటిఫుల్ లేడీ' అన్నారు.. మరొకరు 'సూపర్ హాట్' అన్నారు. ఇంకొకరు 'నువ్వు అట్రాక్టివ్' అంటూ మెచ్చుకున్నారు. మెహ్రీన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'డీఎస్పీ దేవ్' అనే పంజాబీ చిత్రంలో నటిస్తోంది.