సన్నీ లియోన్ అంటేనే సెన్సేషన్.. రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ డైరెక్టర్. వీళ్లిద్దరూ కలిసి చేసే అవకాశం వస్తుందో లేదో చెప్పలేం కానీ.. వర్మ మాత్రం సన్నీలియోన్ పేరును బాగానే ఉపయోగిస్తూ ఉంటాడు. గతంలో మహిళలంతా సన్నీలియోన్ మాదిరిగా ఆనందం పంచాలని ట్వీట్ పెట్టడంతో.. తిట్లు తిని చివరకు సారీ చెప్పిన వర్మ.. ఇప్పుడు సన్నీలియోన్ పేరు వాడుకుని ఓ ఫిలిం తీసేస్తున్నాడు. కాకపోతే ఇది షార్ట్ ఫిలిం.
ట్విట్టర్ నుంచి తన సోషల్ మీడియా అకౌంట్ ను ఇన్ స్టాగ్రామ్ కు మార్చినట్లుగానే.. సినిమాలపై నుంచి తన ఫోకస్ ని యూట్యూబ్ కి షిఫ్ట్ చేసినట్లున్నాడు వర్మ. కొన్ని రోజుల క్రితం గన్స్ అండ్ థైస్ అంటూ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు చెప్పి ట్రైలర్ లాంఛ్ చేసిన ఈ దర్శకుడు.. ఇప్పుడు 'మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తీ హై' అంటూ షార్ట్ ఫిలిం తీసేసి.. ఇప్పుడో టీజర్ ను విడుదల చేశాడు. ఇందులో సన్నీ పోలికలు కాసిన్ని కనిపించే ఓ అమ్మాయి ఫేస్ మాత్రమే కనిపించగా.. సన్నీ లియోన్ గా మారతాననే నిర్ణయం తీసుకున్నందుకు.. తల్లిదండ్రుల నుంచి అందరూ తిట్టిపోయడం.. ఆరా తీయడం గురించిన కామెంట్స్ వినిపిస్తాయి.
జూన్ 3న ఉదతం 9 గంటలకు 'మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తీ హై' షార్ట్ ఫిలిం విడుదల చేస్తానని చెప్పడంతో.. ఇందులో ఏ రేంజ్ లో శృంగారం.. నగ్నత్వం ఒలికించాడో అనుకుంటున్నారు జనాలు. సెన్సేషన్ అంటే అంగాంగ ప్రదర్శనలో కొత్త యాంగిల్స్ చూపించడమే అనే ఫిక్సేషన్ కి వచ్చేసినట్లు ఉన్నాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.
Full View