నైటీలో నాగినీ కాటేసేలా ఉందే?

Update: 2022-07-29 02:30 GMT
బాలీవుడ్ అందం  మౌనీ రాయ్ అలియాస్ నాగిని టెంప్టింగ్  ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆందాల ఆరోబోతలో  అమ్మడు ముందు వరుసలో ఉంటుంది.  టూపీస్.. స్విమ్  షూట్ బికీనీల్లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తెరచిన పుస్తకం వలే అందాలు ఆరబోస్తుంది. ఇసుక తిన్నుల్లో అందాల ఆరబోతతో ఇసుక తుఫాల్నే రప్పిస్తుంది.

సందర్భం ఏదైనా మౌని టెంప్టింగ్ ఫోజులకు ఎవరైనా ప్లాట్ అవ్వాల్సిందే. అంతగా గ్లామర్ ఎలివేషన్ పై దృష్టి పెడుతుందీ నాగిని. తాజాగా మౌనిరాయ్  మ‌రో కొత్త ఫోటోతో షేక్ చేయ‌డానికి ముందుకొచ్చేసింది.

ఇదిగో ఇక్క‌డ ప్లోర‌ల్ క్యాజువ‌ల్ వేర్ లో  ఇలా అగ్గి రాజేస్తుంది. రెండు క‌ళ్లు మూసుకుని ప్ర‌శాంత‌పై  మ‌న‌సు ల‌ఘ్నం చేసి బాల్క‌నీ నుంచి  స్టాండింగ్ లో   పీస్ ని ఆస్వాదిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌లో వాయు వేగంతో దూసుకుపోతుంది. నాగిని అందాల మ‌జాకా అంటూ ఆస్వాదించ‌డ‌మై  ప‌న‌వుతోంది.

మౌని రాయ్ మల్టీట్యాలెంటెడ్. మోడలింగ్ నుంచి అటుపై గాయనిగా..నటిగా ఫేమస్ అయింది. సినిమాలకన్నా  టీవీషోలతోనే మౌనీరాయ్ బాగా ఫోకస్ అయింది. పాప్ ఆల్బమ్ సింగర్ గానూ మౌనీరాయ్ శ్రోత‌ల్ని అల‌రించింది. అయితే నటిగా మాత్రం ఇంకా నిలదొక్కుకోలేదు. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటీకీ అవి యాక్టింగ్ అంతగా స్కోప్ లేని చిత్రాలుగానే ఉన్నాయి.

'కేజీఎఫ్' చాప్టర్ -1లో స్పెషల్ అప్పీరియన్స్ తో సౌత్ లో  పేరొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో 'బ్రహ్మస్ర్త'లో నటిస్తుంది. ఇది మౌని కెరీర్ లో బిగెస్ట్ ఫిల్మ్. అమితాబచ్చన్..నాగార్జున ..రణబీర్ కపూర్ ..అలియా భట్ .. డింపుల్ కపాడియాతో  కలిసి మౌని తెరను పంచుకుంటుంది.

ఈ ప్రాజెక్ట్ పై మౌనీ ఆశ‌లు భారీగానే క‌నిపిస్తున్నాయి. బుల్లి తెర త‌ర‌హాలో వెండి తెర‌ని సైతం ఎలాలని ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటోంది. కానీ అవి సాక‌ర‌మ‌య్యే స‌రైస‌న ఛాన్స్ రాలేదు. 'బ్రహ్మాస్ర్త‌'తోనైనా బాలీవుడ్ కి రీచ్ అవుతుందేమో చూడాలి.
Tags:    

Similar News