అక్కినేని అఖిల్ - వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన 'Mr.మజ్ను' రిపబ్లిక్ డే వీకెండ్లో జనవరి 25 న విడుదలైంది. సినిమాకు యావరేజ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా ఆశించినంత స్థాయిలో లేవు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల లోపు డిస్ట్రిబ్యూటర్ షేర్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా రెండో రోజు దాదాపు రెండున్నర కోట్ల రూపాయల షేర్ ను సాధించింది.
జనవరి 26 పబ్లిక్ హాలిడే.. పైగా కాంపిటీషన్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అయినా అఖిల్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ నిరాశాజనకమనే చెప్పాలి. వీకెండ్ లోనే కలెక్షన్స్ వీక్ గా ఉన్నాయి కాబట్టి వీక్ డేస్ లో మరింతగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో 'Mr.మజ్ను' బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుందో వేచిచూడాలి.
తెలుగు రాష్ట్రాల్లో 'Mr.మజ్ను' ఏరియావైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 2.03 cr
సీడెడ్: 0.82 cr
ఉత్తరాంధ్ర: 0.72 cr
కృష్ణ: 0.45 cr
గుంటూరు: 0.74 cr
ఈస్ట్ : 0.36 cr
వెస్ట్: 0.28 cr
నెల్లూరు: 0.19 cr
టోటల్: రూ. 5.59 cr