హిందీ ప్రేక్షకులకు చాలా కాలంగా ఎంటర్ టైన్ చేస్తున్న మృణాల్ ఠాకూర్ ఇటీవల తెలుగు సినిమా సీతారామం సినిమా తో తెలుగు ప్రేక్షకులను మైమరచి పోయేలా చేసింది అనడంలో సందేహం లేదు.
హీరోయిన్ గా ఈ అమ్మడు తెలుగు లో వరుసగా సినిమాలు చేయాలంటూ ఇక్కడి ప్రేక్షకులు కోరుకుంటున్నారు. సీత పాత్రలో మృణాల్ ను చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారనే చెప్పాలి.
గతంలో కూడా తెలుగు ప్రేక్షకులకు అప్పుడప్పుడు మృణాల్ ని చూశారు. కానీ సీతారామం సినిమా లో సీతను చూసిన నేపథ్యం లో ప్రతి ఒక్కరు కూడా నోరు తెరచి వావ్ అంటూ ఆమె అందంను పొగుడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఇలాంటి సీతను ఈ మధ్య కాలంలో రకరకాలుగా తెలుగు ప్రేక్షకులు చూస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు.
సీతారామం సినిమా లో పద్దతైన సీత పాత్రలో కనిపించిన మృణాల్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ ఎక్స్ పోజింగ్ తో అందాల ఆరబోత చేస్తూ ఈమె ఆమేనా అనే అనుమానం కలిగేంతగా రచ్చ చేస్తోంది. ముద్దుగుమ్మ సీత తాజాగా ఈ వీడియో తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షర్ట్ కింది బటర్స్ విప్పేసి గాలికి షర్ట్ అలా పక్కకు తప్పకుంటే వావ్ అనిపించేలా నడుము నాభి అందాలను చూపిస్తూ మృణాల్ కవ్విస్తోంది. సీత పాత్రలో నడుము నాభి అందాలను చూపించలేదు.
కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ను ఇలా చూస్తూ ఉంటే చీర కట్టు లో పద్దతైన పాత్రలో మాత్రమే కాకుండా ఇలా అందాల విందు పాత్రల్లో కూడా మృణాల్ ను చూపిస్తే తప్పకుండా జనాలు ఆధరిస్తారు అనిపిస్తుంది. మరి ఫిల్మ్ మేకర్స్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా లేదా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View