టాలీవుడ్ లో కింగ్ అనే బ్రాండ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు నాగార్జున. ఆరుపదుల వయస్సులో కూడా ఇంకా యువకుడిగా అదే అందంతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా బంగార్రాజు సినిమాతో ఎంటర్టైన్ చేసిన నాగార్జున ఆ తరువాత కాస్తా జోనర్ మార్చి చేసిన ది ఘోస్ట్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇక ప్రస్తుతం తన ఏజ్ ని సెట్ అయ్యే కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేయడానికి నాగార్జున సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున భార్య అమల అక్కినేని అప్పుడప్పుడు నటిగా సినిమాలలో కనిపిస్తుంది.
అయితే ఎక్కువగా సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ తన ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే నాగార్జునతో గతంలో ఒక హీరోయిన్ తో సంబంధం ఉండనే టాక్ విపరీతంగా నడుస్తూ ఉండేది.
నిన్నే పెళ్ళాడతా అనే సినిమాలో నాగార్జునకి జోడీగా నటించిన టబుతో కింగ్ నాగ్ కి మంచి రిలేషన్ ఉండేది. అయితే వారిద్దరి మధ్య అంతకు మించి అనే రిలేషన్ ఉండనే ప్రచారం తెరపైకి వచ్చింది.
దీనికి కారణం హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నాగార్జున ఇంటికి టబు వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఆ ఫోటోలు కూడా బయటకి వస్తూ ఉండేవి. అలా వారి మధ్య రిలేషన్ ని చూపించే ఫోటోలు ఎక్కువగా బయట వైరల్ కావడం, ఆ వాటిలో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండటంతో ఇద్దరి మధ్య సమ్ థింగ్ ఏదో నడుస్తుంది అనే మాట వినిపిస్తూ ఉండేది. అయితే నాగార్జున, టబుపై వచ్చే పుకార్ల విషయంలో అమల ఎప్పుడు పట్టించుకోలేదు.
ఇక నాగార్జున కూడా చాలా సందర్భాలలో టబుతో తన రిలేషన్ అందరూ అనుకునేది కాదని చెప్పారు. తను నాకు మంచి ఫ్రెండ్ అని, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటిది అని పేర్కొన్నారు. ఇక టబు కూడా తనకి హైదరాబాద్ లో తన పేరెంట్స్ తర్వాత మరొక ఫ్యామిలీ అంటే నాగార్జున అని చెప్పేది.
ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని చెప్పారు. ఇక తాజాగా అమల పక్కన ఉండగానే టబు నాగార్జునతో కాస్తా చిలిపిగా దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో వీరి గురించి చర్చ తెరపైకి వచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.