ఈమధ్య ఒక వెబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో యంగ్ హీరో నాగ శౌర్య ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచున్నాడు. ఫన్నీగా సాగిన ప్రశ్నలు - సమాధానాలు ఒకసారి చూద్దాం..
* ఒక రోజు మీరు స్టార్ లాగా నిద్రలేవాలి అనుకుంటే ఎవరిలా ఉండాలనుకుంటారు?
పవన్ కళ్యాణ్ గారు.
*మరి అలా 24 గంటలు అలానే ఉంటే మీరు ఎలాంటి క్రేజీ థింగ్స్ చేస్తారు?
నాగ శౌర్య గురించి ట్వీట్ చేస్తా!
*అర్జున్ రెడ్డి - మగధీర - రంగస్థలం లో ఒక స్క్రిప్ట్ ఎంపిక చేయాల్సి వస్తే?
రంగస్థలం
*ఎందుకు?
నాకు ఎమోషనల్ మూవీస్ అంటే బాగా ఇష్టం. 'రంగస్థలం' లో ఉన్నంత ఎమోషన్ ఈ రెండూ సినిమాల్లో లేదు. చిట్టి బాబు పాత్ర కానీ, చిట్టి బాబు అన్న రోల్ కానీ.. వాళ్ళన్న చనిపోయినప్పుడుకానీ.. మనం వెంటనే చిట్టిబాబు కు కనెక్ట్ అవుతాం. చిట్టిబాబు క్యారక్టర్ లో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. మంచోడు.. అమయాకుడు అని కనెక్ట్ అవుతాం.
*మీరు పాత సినిమాల్లో దేనిని రిపీటెడ్ గా చూస్తారు?
రిపీటెడ్ గా చూసే మూవీస్ ఏవీ లేవు కానీ ఎప్పుడైనా చూడాలనిపిస్తే కృష్ణ గారి 'అవే కళ్ళు' చూస్తాను. సాధారణంగా నాకు యాక్షన్ మూవీస్ చూడడం ఇష్టం.
*మరి మీ సినిమాల్లో ఫైట్లు తక్కువ ఉంటాయి?
స్టొరీ డిమాండ్ చేయలండి.. స్టొరీ డిమాండ్ చేయకుండా కొట్టాననుకోండి వెధవనవుతా. డిమాండ్ చేసినప్పుడు కొడితే హీరోనవుతా
*సుకుమార్, రాజమౌళి- త్రివిక్రమ్ - పూరి జగన్నాధ్ - సందీప్ రెడ్డి వంగా వీరిలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం వస్తే ఎవరితో సినిమా చేస్తారు?
ఆబ్వియస్ గా రాజమౌళి గారు. లిస్టు లో అయన పేరు ఉంటె ఇక వేరే పేరు ఎందుకండీ?
*మరి ఆ చాయిస్ కు కారణం 'బాహుబలి' అనుకోవచ్చా?
నో... అయన ప్రతి సినిమా హిట్టే.
*రీసెంట్ గా మీరు బాగా ఎంజాయ్ చేసిన తెలుగు మూవీ ఏంటి?
బాహుబలి. హిట్ అయింది అనే కారణం ఒక్కటే కాదు గానీ మేము ఆ సినిమావల్ల కాలర్ ఎగరేసుకొని తిరిగాము.
*హీరోల నుండి మీరు ఏదైనా దొంగిలించాలి. మరి అల్లు అర్జున్ దగ్గర ఏం దొంగిలిస్తారు?
డ్యాన్స్
*నారా రోహిత్ గారు?
వాయిస్
*రామ్ చరణ్ దగ్గర
యాటిట్యూడ్. అయన మెగాస్టార్ చిరంజీవి కొడుకు కానీ ఎటువంటి యాటిట్యూడ్ ఉండదు. నేను రెండు మూడు సార్లు కలిస్తే చాలా చక్కగా పలకరించారు. ఒక మనసు ఆడియో ఫంక్షన్ కు వచ్చారు.