ఈ క్వారంటైన్ సమయాన్ని టాలీవుడ్ స్టార్లు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పెండ్ చేస్తున్నారు. మొదటి వేవ్ లానే ఇప్పుడు కూడా చాలామంది కథలు వింటున్నారు. దర్శకుల్ని ఫైనల్ చేస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో తమ విలువైన సమయాన్ని ఆస్వాధిస్తున్నారు. పలువురు పెట్స్ తో సమయాన్ని గడిపేందుకు ఆసక్తిగా ఉన్నారు.
యువహీరో నాగశౌర్య ఈ క్వారంటైన్ సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారో చూశారు కదా.. కుటుంబ సభ్యులతో గడపడం.. అలానే తన ఇంట్లో పెట్స్ తో టైమ్ పాస్ చేయడం అంటే తనకు ఎంతో ఇష్టం. క్వారంటైన్ గోల్స్ అంటూ నాగశౌర్య స్వయంగా ఈ ఫోటోని షేర్ చేశారు. ఇందులో బ్లాక్ కలర్ డాగ్ 'కాన్ కార్సో' బ్రీడ్ (దీని పేరు బూబోయ్).. ఇంకొకటి శౌర్య లో చేతిలో ఉన్న డాగ్ 'గోల్డెన్ రిట్రీవర్' బ్రీడ్ అవి రెండూ ఎంతో క్యూట్ గా లవబుల్ గా కనిపిస్తున్నాయి.
ఇక ఈ సెకండ్ వేవ్ సమయంలో ప్రజలంతా సేఫ్ గా ఉండాలని నాగశౌర్య ఆకాంక్షించారు. ``ఆరుబయటకు వెళితే మాస్క్ ధరించండి. ఇంట్లోనే ఉంటే అంతకంటే క్షేమకరం!`` అని ప్రజల్ని ఉద్ధేశించి అలెర్ట్ చేశారు. నాగశౌర్య ప్రస్తుతం వరుడు కావలెను- లక్ష్య అనే రెండు విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నారు.