ఈ శుక్రవారం ''ఫిదా'' సినిమా ముహూర్తం కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా పట్ల మెగా బ్రదర్ నాగబాబు ఒక తండ్రిగా చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నారంట. ఎందుకంటే ఈ సినిమా డైరక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మామూలు రేంజు వ్యక్తులు కాదంటున్నారు ఈ కేరింగ్ డాడ్. వరుణ్ ఈరోజు ముహూర్తం ఈవెంటుకు రాలేకపోవడంతో.. నాగబాబు అక్కడకు విచ్చేశారు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ''దిల్ రాజు గారితో చేయడం అంటే ఎనీ హీరోకి ఒక మంచి అవకాశం లాంటిది. ఆయన సినిమాలో చేస్తే అసలు దర్శకుడు ఎవరు టెక్నీషియన్లు ఎవరు అని ఆలోచించకర్లేదు. ఆయన ఆధ్వర్యంలో సినిమా అంటేనే .. ఒక మంచి అవకాశం. వరుణ్ ఆయన బ్యానర్లో చేయడానికి ఒప్పుకున్నాడు. హ్యాపీగా ఫీలయ్యాడు. యాజ్ ఏ ఫాథర్ గా రాజు గారి బ్యానర్లో వరుణ్ బాబు చేస్తే బాగుంటుందని నాక్కూడా ఉండేది. ఇక శేఖర్ కమ్ముల అంటేనే చాలా వాల్యూస్ ఉన్న సినిమాలు తీస్తారు. ఆయనతో సినిమా అంటేనే ఎక్సయిట్ అవుతాం. పొయటిక్ గా తీస్తారు ఆయన. అలాంటి కమ్ముల డైరక్షన్లో చేయడం అంటే పెద్ద విషయమే'' అన్నారాయన.
మరి నాగబాబు ఎక్సయిట్మెంట్ ను దిల్ రాజు అండ్ శేఖర్ కమ్ముల ఎంతవరకు నెరవేర్చి.. వరుణ్ తేజ్ కు తొలి కమర్షియల్ హిట్ ను (ఒకవేళ మిష్టర్ ఎలా ఉన్నా) ఇస్తారేమో చూడాలి.