ఎక్కడా లేని విధంగా మన టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఓ భయం ఉంది. క్రేజ్ ని బట్టి కథను క్యారెక్టర్ ను ఒకే చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి స్టార్ డమ్ వచ్చింది అంటే.. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ప్రయోగం అంటే భయం పట్టుకుంటుంది. జనాలకు కొత్తగా అలవాటు చేయడానికి వాళ్లు ప్రయత్నం చేయరు. అభిమానులు కూడా దానికే అలవాటు పడిపోయారు. స్టార్ హీరో సినిమాలో యాక్షన్ సీన్స్ డ్యాన్సులు పక్కాగా ఉండాలని అలా ఫిక్స్ అయిపోయారు.
కానీ ఏ హీరో ఎలా ఉన్నా కూడా నవమన్మధుడు నాగార్జున మాత్రం చాలా డిఫెరెంట్ అని చెప్పాలి. నాగార్జున కెరీర్లో ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ ఉన్నాయి. నెగిటివ్ టాక్ లేని హీరో. రొమాన్స్ చేసినా యాక్షన్ సీన్స్ చేసినా ఇట్టే సెట్ అవుతాడు. మెయిన్ గా భక్తిరస చిత్రాల్లో ఆయనకు ఆయనే పోటీ. అయితే అప్పుడప్పుడు సినిమాలు కొంత వరకు డిజాస్టర్ అయినా కూడా నాకు ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమా డిజాస్టర్ అయినా కూడా నాగ్ క్యారెక్టర్ మాత్రం సరికొత్తగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. నాగ్ నెక్స్ట్ సినిమాలో సరికొత్త డాన్ గా కనిపించబోతున్నాడట.
ఆ సినిమా మరేదో కాదు. నానితో చేయబోయే మల్టీస్టారర్. కథలో మొదటగా నాగ్ పెద్ద డాన్ గా కనిపిస్తాడు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల మాఫియాకు ముగింపు పలికి సింపుల్ గా జీవించేస్తాడు. అయితే నాని కి ఒక ఆత్మీయుడిగా దగ్గరైన తరువాత అతని కోసం మళ్ళీ గత మాఫియా ఇమేజ్ ను బయటకు తీయాల్సి వస్తుందట. ఆ సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలవనున్నాయట. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నాగ్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా కథను రసుకున్నాడాట. ఇక కామెడీ సినిమాలో హైలెట్ అని తెలుస్తోంది. సినిమాను మార్చ్ లో మొదలుపెట్టి ఏప్రిల్ ఎండింగ్ లో ఫినిష్ చేయాలని నిర్మాత సి.అశ్వినిదత్ ప్లాన్ చేస్తున్నారు.