తెలుగు వెర్షన్ 'బిగ్ బాస్' పై విమర్శలు..వివాదాలు కొత్తేం కాదు. మొదటి సీజన్ మొదలైన నాటి నుంచి అవి కొనసాగుతూనే ఉన్నాయి. కంటెంస్టెంట్ల ఎంపిక దగ్గర నుంచి విన్నర్ ఎవరో తేలేవరకూ అందులో టాస్క్ లు...వివాదాలు ఓ సెక్షన్ ఆడియన్స్ కి రోధనగానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన కొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని వివిధ రూపాల్లో చాటే ప్రయత్నం చేస్తున్నారు.
కొంత మంది పాజిటివ్ గా స్పందిస్తే మరికొంత మంది నెగిటివ్ గా రిప్లై ఇస్తున్నారు. ఇటీవలే సీఐపీ పార్టీ నారాయనణ బిగ్ బాస్ ని సెట్ ని 'బ్రోతల్ హౌస్' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. వీటికి కొంత మంది మద్దతు తెలపగా.మరికొంత మంది తప్పుబట్టారు. పెద్దాయన నోట అలాంటి మాటలు రావొచ్చా? అది మర్యాదేనా? అంటూ ఆయన్ని వెనకేసుకొచ్చింది కొందరైతే! విమర్శించింది ఇంకొందరు.
బిగ్ బాస్ పై ఇలాంటి కామన్ అయిన నేపథ్యంలో నిర్వాహకులు నారయణ వ్యాఖ్యల్ని లైట్ తీసుకున్నారు. అయితే ఓ ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న మెరీనా..రోహిత్ ని హగ్ చేసుకోమని నాగార్జున చెప్పగా నారాయణ నారాయణ వాళ్లు పెళ్లి అయిన వారు కూడా అని అన్నారు. దీంతో నాగ్ పరోక్షంగా నారాయణ వ్యాఖ్యలకు కౌంటర్ వేసారని ప్రచారం సాగింది.
తాజాగా నాగార్జున నారాయణ పదంపై వివరణ ఇచ్చారు. నేను ఎవర్నీ ఎద్దేశించి అనలేదని.. సాధారణంగా ఎవరైనా జోక్ వేస్తే నారాయణ ..నారాయణ అంటానని చెప్పుకొచ్చారు. ఆరకంగా సీపీఐ నారాయణ..నాగార్జన నారాయణ రెండు వేర్వేరు అని తెలుస్తోంది.
జోక్ వేస్తే కొందరు నవ్వుతారు..మరికొంత మంది మరోలా స్పందిస్తారు. నాగార్జున మాత్రం నారాయణ నారాయణ అంటారని ఈ సందర్భంగా తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ట్రోలర్స్ సీపీఐ నారాయణ..నాగార్జున నారాయణపై రకరకాల మీమ్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.