నేచురల్ స్టార్ నాని నటించిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ అంటే సుందరానికి సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులుల్లో అయితే అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే సినిమాకు చిత్ర యూనిట్ సభ్యులు క్రియేట్ చేస్తున్న ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఓ వర్గం జనాలను థియేటర్లకు రప్పించేలా చేస్తున్నాయి అని చెప్పవచ్చు.
నాని చాలాకాలం తర్వాత చేసిన కామెడీ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు ఎక్కువగా ఎట్రాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదల తేదీపై కూడా ఇటీవల కొన్ని కథనాలు వెలువడ్డాయి.
ఇంతకు ముందు నాని నటించిన కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే మళ్లీ అదే తరహాలో కొనసాగకూడదు అని అంతేకాకుండా థియేటర్లలో విడుదలైన వెంటనే ఓటీటీ ప్రస్తావన కూడా తీసుకు రాకూడదు అని ఒక బలమైన నిర్ణయానికి వచ్చినట్లు అనిపిస్తోంది.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని అంటే సుందరానికి సినిమా నాలుగు వారాల తర్వాత విడుదల అవుతుంది అని చాలా రోజులుగా ఒక టాక్ వినిపించింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని అసలు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న సంస్థకు కూడా సినిమా ఓటీటీ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో సరైన క్లారిటీ లేదు అని చెప్పారు.
సినిమా ఎక్కువ రోజులు థియేటర్లో ఆడుతుంది అని ఈ సినిమా విజయంపై కూడా తమకు చాలా నమ్మకం ఉంది అని అన్నాడు. ఫుల్ రన్ లో సినిమా హడావిడి ఉన్నంత వరకు కూడా థియేటర్ లోనే ఉంచుతారని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.
మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ సినిమాలన్నీ కూడా నాలుగు వారాల కంటే ఎక్కువగా థియేటర్లలో సందడి చేసింది లేదు. స్ట్రైట్ గా ఓటీటీ సంస్థలతో డీల్ సెట్ చేసుకునే ఒక మంచి అమౌంట్ ను అందుకుంటున్నారు. ఇక అంటే సుందరానికి విషయంలో అలా జరగకూడదని నాని ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.