మెగా హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై సీనియర్ నటుడు నరేశ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన వీడియో విడుదల చేసిన తన కుమారుడు నవీన్ కు, సాయిధరమ్ తేజ్ మంచి స్నేహం ఉందని.. సాయిధరమ్ తేజ్ మా ఇంటికి బైక్ వచ్చి మా కొడుకుతో కలిసి వెళ్లాడని నరేశ్ ఆ వీడియోలో తెలిపారు. ఇద్దరినీ హెచ్చరించి స్లోగా వెళ్లాలని చెప్పేలోగానే వారిద్దరూ వెళ్లిపోయారని నరేశ్ వివరించారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి నరేశ్ మీడియాతో మాట్లాడారు. సాయిధరమ్ తేజ్ మా ఇంటికి వచ్చాడని.. మా కొడుకు కూడా బైక్ తీసుకెళ్లి పోయాడని.. ఇద్దరి బైక్ సౌండ్ రాగానే తాను బయటకు వచ్చి చూసేసరికి ఇద్దరూ లేరని నరేశ్ వివరించారు. వాళ్లిద్దరినీ నేను చూడలేదన్నారు.
సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ జరిగినప్పుడు మా కొడుకు నవీన్ కలిసిలేరని.. ఇద్దరూ వేర్వేరుగా ఉన్నారని నరేశ్ తెలిపారు.ఏదో ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కని ఇద్దరూ కలిసి వెళ్లారని తెలిపాడు. ఓపెనింగ్ పూర్తయిన తర్వాత మా కొడుకు నవీన్ మా ఇంటికి వస్తున్నాడని.. సాయి ధరమ్ తేజ్ కూడా ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని నరేశ్ వివరించాడు.
సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం వివాదాస్పదం చేయడానికి ఏమీ లేదని నరేశ్ క్లారిటీ ఇచ్చారు. ఇది ఆయన వ్యక్తిగత సమస్య అని.. సీసీ ఫుటేజీలో కూడా సాయిధరమ్ తేజ్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం లేదని తేలిందని.. లిమిటెడ్ స్పీడులో ఉన్నాడని.. ఆటోను ఓవర్ టేక్ చేసే సమయంలో అక్కడ మట్టి ఉండి బైక్ స్కిడ్ అయ్యిందని నరేశ్ తెలిపాడు. స్కిడ్ అయ్యి పడడం వల్లే ప్రమాదం జరిగిందని వివరించారు.
సాయిధరమ్ తేజ్ ర్యాష్ గా ఎప్పుడూ బండి నడపడని నరేశ్ తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడని వివరించారు. కోటా శ్రీనివాస్ అబ్బాయి, బాబు మోహన్ అబ్బాయి చనిపోవడం ఇండస్ట్రీని కుదిపేసిందని.. వారి కుటుంబాలను తీరని శోకసంద్రాన్ని మిగిల్చిందని.. అందుకే బైక్ లపై వెళ్లకూడదని తాను సలహా ఇచ్చానని నరేశ్ తెలిపారు.
మా కొడుకు నవీన్, సాయిధరమ్ తేజ్ లు ఇద్దరూ బైకర్ క్లబ్ లో ఉన్నారని.. బైక్ లపై వెళుతుంటారని.. ఇద్దరూ సంయమనంతోనే నడుపుతారని.. సాయిధరమ్ తేజ్ ఏం తప్పు లేదని.. అది ప్రమాదం మాత్రమేనని నరేశ్ స్పష్టతనిచ్చాడు.