యువతరంలో నయనతార క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ ఇమేజ్ తో సౌంత్ ఇండస్ర్టీనే శాషిస్తుంది. ఒక్కో సినిమాకి కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటోన్న హీరోయిన్. ఎంత పెద్ద స్టార్ సరసన నటించినా అమ్మడు సినిమా ప్రచారానికి మాత్రం హాజరు కాదు. నయన్ టెర్మ్స్ అండ్ కండీషన్స్ ఒకే అయితేనే ఆప్రాజెక్ట్ కి సంతకం చేస్తుంది.
లేదంటే ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా నిర్మొహమాటంగా నో అనేస్తుంది. ఇదంతా కేవలం క్రేజ్ తోనే సాధ్యమవుతుంది. అమ్మడి టైమ్ నడుస్తోంది కాబట్టి ఏది చెప్పినా చెల్లతుంది. అయితే హీరోయిన్ గా ఎంత ఇమేజ్ ఉన్నా..నయన్ ఇంకా లేడీ ఓరియేంటెడ్ భామగా మాత్రం నిరూపించుకునే స్టేజ్ లోనే ఉంది. ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ప్రేక్షకులకు అంతగా రుచించలేదు.
ముఖ్యంగా నయన్ తొలి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి...చిన్న పిల్లల ఆదరణకి నోచుకోలేదని ఓ విమర్శ ఉంది. వాటిని తొలగించుకునేందుకు కొన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. సరిగ్గా ఆ రెండు వర్గాలు టార్గెట్ గానే నయన్ ఇప్పుడో సినిమా కమిట్ అయిటన్లు తెలుస్తోంది. నయనతార పుట్టిన రోజును పురస్కరించకుని భర్త విగ్నేశ్ శివన్ ఆమెతో ఓసినిమా నిర్మించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
నయనతార ప్రధాన పాత్రలో తన 81వ సినిమా కోసం మరోసారి నిర్మాతగా మారారు. దురై సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్..చిన్న పిల్లలు టార్గెట్ గా ఈ కథని సిద్దం చేసారు. ఇంతవరకూ ఆ రెండు సెక్షన్ల ఆడియన్స్ పెద్ద పీట వేసిన చిత్రాల్ని రివ్యూ చేసుకుని ఈ సినిమా కథాంశాన్ని సిద్దంచేసినట్లు సమాచారం.
ఆద్యంతం ఆసక్తికరంగా ఓ ఇన్నో వేటివ్ పాయిట్ తో కథసాగుతుందని సమాచారం. ఈసినిమాని విగ్నేష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వివాహ బంధంతో ఒకటైన తర్వాత ఇద్దరి మధ్య బాండింగ్ మరింత స్ర్టాంగ్ అయింది. ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ముఖ్యంగా విగ్నేష్ భార్య పట్ల ఎంతో కేరింగ్ తీసుకుంటున్నాడు.
వృత్తి..వ్యక్తిగత విషయాల్లో నయన్ ని ఎంతో ఆరాదిస్తున్నాడు. బర్త్ డే కానుకగా భారీ వ్యయంతో సినిమానే నిర్మిస్తున్నారు. సతీమణికి ఓ హిట్ ఇచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేయాలన్నది విగ్నేష్ తపనగా కనిపిస్తుంది. అలాగే నయనతార 'కనెక్ట్' అనే మరో లేడీ ఓరియేంటెడ్ సినిమాలోకూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.