టాలీవుడ్ చిరుత పిల్ల నేహా శర్మ.. ఇప్పుడు బాలీవుడ్ లో గట్టి ప్రయత్నాలనే చేస్తోంది. సినిమాల కౌంట్ కాస్త అటూఇటూగా ఉండొచ్చేమో కానీ.. ఈమె స్పీడ్ మాత్రం ఏ కొంచెం కూడా తగ్గడం లేదు.
తొలి సినిమాకే చిరుత పిల్ల అనిపించుకున్న నేహా శర్మ.. ఇప్పుడు అంతకు మించి అనిపించేస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ చేయడంలో బోలెడంత గుర్తింపు సంపాదించేసిన ఈ బ్యూటీ.. లేటెస్ట్ గా సెన్సేషనల్ పోజులతో మైమరిపించేసింది. బ్లాక్ డ్రెస్ బోలెడంత కనిపిస్తోంది కానీ.. అదెక్కడా అమ్మడి సోయగాలను దాచే ప్రయత్నాన్ని కొంచెం కూడా చేయడం లేదు. పైగా నేహా అందాల సొగసులను మరింత అద్భుతంగా చూపడానికి హెల్ప్ అవుతోంది.
ఎక్స్ పోజింగ్ చేస్తూనే ఇంటర్నేషనల్ మేగజైన్స్ మీదకు ఎక్కే రేంజ్ ను అందేసుకున్న ఈ భామ.. బ్లాక్ ఫ్రాక్ లో ఇచ్చిన పోజుకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అటు పొగడుతున్న వారితో పాటు.. ఈ రేంజ్ లో అందాల ప్రదర్శనను విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ ఇలాంటివేమీ పట్టించుకునే ఉద్దేశ్యం అస్సలు లేనట్లుగా ఉంది నేహా శర్మ వాలకం. సౌందర్య ఆరాధకులు అయిన అభిమానులు కూడా అమ్మడికే సపోర్ట్ చేసేస్తున్నారు.