మెగా పాప ఎద అందాలు.. పిచ్చెక్కించేస్తోంది కానీ..

Update: 2022-12-17 03:35 GMT
చిరుత సినిమా ద్వారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బ్యూటిఫుల్ హీరోయిన్ నేహా శర్మ అందరికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు చాలా అదృష్టవంతురాలు అని అందరూ అనుకున్నారు.

ఎందుకంటే మెగా వారసుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే అతనితోపాటు ఆమె కూడా వెండితెరకు పరిచయం అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఒక్క సినిమాతో కెరీర్ సెట్ చేసుకునే అవకాశం వస్తుంది అని ఎన్నో కథనాలు వెలుపడ్డాయి.

కానీ ఈ బ్యూటీ దురదృష్టం ఏమిటో గాని ఆ సినిమాతో వచ్చిన హైప్ ఒక్కసారి అప్పుడే డౌన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్లీ అగ్ర హీరోలతో ఆమెకు ఒకటంటే ఒక్క అవకాశం కూడా రాలేదు. మళ్ళీ చేస్తేనే అగ్ర హీరోలతోనే సినిమాకు చేయాలి అని ఆమె కొన్ని మీడియం రేంజ్ సినిమాలను కూడా రిజెక్ట్ చేసింది. ఒక విధంగా అదే ఆమె కొంపముంచింది కూడా.

ఇక చివరికి చేసేదేమీ లేక వరుణ్ తేజ్ తో కుర్రాడు అనే సినిమా చేసింది. అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇక కాలక్రమేనా ఆమె సినిమాలకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఇంకా గ్లామర్ తో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది.

ఎప్పటికప్పుడు ఈ విధంగా ఆమె సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. రీసెంట్గా బీచ్ లో అమ్మడు ఎద అందాలతో మతిపోయేలా చేసింది. ఎప్పటికప్పుడు నేహా శర్మ తన పరిధిని దాటి తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది.

కానీ ఆ ప్రయత్నాలు మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలను తీసుకురావడం లేదు. అప్పుడప్పుడు తన సోదరితో కూడా అమ్మడు హీటెక్కించే గ్లామరస్ ఫోటోషూట్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ మధ్య అయితే నేను శర్మ ఇక సినిమాలకు స్వస్తి చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఆలోచనలో కూడా ఉన్నట్లు టాక్ వచ్చింది. ఎందుకంటే వారి తండ్రి అలాగే తాతలు రాజకీయాల్లో బిజీగా పాల్గొన్న వారే. మరి నేహ శర్మకు సినిమా అవకాశాలు ఇంకా రాకుంటే తదుపరి ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News