ఫొటోటాక్ : బీచ్ లో బికినీతో నేహాశర్మ సయ్యాట

Update: 2022-12-21 12:30 GMT
రామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతోనే నేహా శర్మ కూడా పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా రామ్‌ చరణ్‌ కి సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఆయన కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకోలేదు. నేహా శర్మ కు కూడా మంచి పేరు వచ్చింది. కానీ పాపం నేహా శర్మ యొక్క లక్‌ సరిగా లేక ఆ తర్వాత చేసిన సినిమాలు నిరాశ పరిచాయి.

చిరుతతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం దాటినా కూడా ఇప్పటి వరకు నేహా శర్మ అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. అయితే సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత చేయడం తో నెటిజన్స్ ను మాత్రం అలరిస్తూ అక్కడ సందడి చేస్తోంది.

హీరోయిన్ గా కంటే ఇన్‌ స్టా లో హాట్‌ ఫొటోలు వీడియో లు షేర్ చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా నేహా శర్మ మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి బికినీ ఫోటో షూట్స్ ను షేర్ చేయడం ద్వారా అందాల ముద్దుగుమ్మ నేహా శర్మ సినిమాల్లో లేదా వెబ్‌ సిరీస్ ల్లో ఆఫర్లు మెల్ల మెల్లగా దక్కించుకుంటుంది.

ప్రస్తుతం హిందీలో ఒక సినిమాను చేస్తున్న ఈ అమ్మడు మరోటి చర్చల దశలో ఉన్నాయి. ఇక వెబ్‌ సిరీస్‌ లో కూడా ఈమెకు ఛాన్స్ దక్కినట్లుగా సమాచారం అందుతోంది. ఈ అమ్మడి యొక్క బీచ్‌ బికినీ అందాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బికినీ లో బీచ్ లో అందాలు ఆరబోస్తున్న నేహా శర్మ సయ్యాటకు అభిమానులు ఫిదా అవుతున్నారు. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News