సోషల్ మీడియాకు హాలిడే ఉంటుందా? అమ్మో.. ఒకవేళ అలా హాలిడే ఉంటే బ్యూటీలందరూ ఏమైపోవాలి? అందుకే హాలిడే లేకుండా నెటిజనులకు గ్యాప్ ఇవ్వకుండా అందాలను ధారపోస్తూ ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంటారు. రామ్ చరణ్ డెబ్యూ ఫిలిం 'చిరుత' లో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఘాటు ఫోటోలతో విరుచుకుపడుతూ ఉంటుంది.
తాజాగా ఒక హాటు సెల్ఫీ తీసుకొని క్యాప్షన్ అసలు ఇవ్వకుండా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ సెల్ఫీలో ఒక ముదురు గులాబీరంగు ఇన్నర్ మాత్రమే వేసుకుంది. లూజ్ హెయిర్.. అతి తక్కువ మేకప్ తో ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. టాప్ వేసుకోకపోవడంతో ఆమె ఒంపుసొంపులు నెటిజనులను కవ్విస్తున్నాయి. ఒకరు నేహాను ఏంజెల్ లాగా ఉన్నావని పొగిడితే మరొకరు.. హాట్ అన్నారు. ఇంకొకరు సెక్సీ అన్నారు. ఉత్సాహంతో ఒక్కరోజులు దాదాపు నాలుగు లక్షల లైకులు కొట్టారు.
ఇలా తరచుగా హాట్ అండ్ సెన్సువల్ ఫోటోస్ పోస్ట్ చేస్తుంది కాబట్టే ఈ అమ్మడికి ఇన్స్టా లో 5.8 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. సినిమాల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయిందిగానీ సోషల్ మీడియాలో మాత్రం గ్రాండ్ సక్సెస్ అయినట్టేగా..!