నేహాశ‌ర్మ క్లీవేజ్ సో క్యూట్!

Update: 2022-11-14 12:32 GMT
ముంబై బ్యూటీ నేహా శర్మ టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మ‌డు ఇన్ స్టాకి ఎక్కిందంటే? అక్క‌డ మంట‌లు త‌ధ్యం. సామాజిక మాధ్యమాల వెల్లువలో అమ్మడి విలాపం యూత్లో ప్రముఖంగా చ‌ర్చ‌కొస్తుంది.  నిరంతర ఫోటోషూట్లతో సెల్ఫీ షూట్లతో యువ‌త‌లో కాక‌లు పుట్టిస్తుంది. అప్పుడ‌ప్పుడు తోడుగా   సోదరి ఐసా శర్మ  సైతం సీన్ లోకి తెచ్చి డ‌బుల్..ట్రిపుల్ కిక్కెస్తుంది.

ఇది నేహా కి మాత్ర‌మే తెలిసిన టెక్నిక్. చేతిలో సినిమాలు లేక‌పోయినా జ‌నాల్లో ఎలా హైలైట్ అవ్వాలో అవుతూ..త‌న‌దైన మార్క్ వేస్తుంది. తాజాగా సొగ‌స‌రి మ‌రో హాట్ లుక్ తో నెట్టింట సంచ‌ల‌నం రేపుతుంది. ఇదిగో ఇక్క‌డిలా  స్కిన్ టైట్ దుస్తుల్లో టైట్ ఫిట్ అందాల్లో మ‌తులు చెడగొడుతుంది. ఎద అందాల్ని క‌వ‌ర‌ప్ చేస్తూ తెలుపు వ‌ర్ణం బ్లౌజులో క్లీన్ క్లీవేజ్ షోతో గుబులు పుట్టిస్తుంది.

అంద‌మైన నెక్ పై స‌న్న‌ని చైన్... పెదాల‌పై కైపెక్కించే న‌వ్వు... మ‌త్తెక్కించే ఆ క‌ళ్లందం చూస్తే యువ‌త ఏమైపోవాలి? అన్నంత‌గా హైలైట్ అవుతుంది. అమ్మ‌డి భుజాన లెద‌ర్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ తో  స్టైలిష్ గా క్యామ్ కి ఇచ్చిన‌ ఫోజులు  అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. వాటిని చూసి నెటి జ‌నులు ఫిదా అవుతున్నారు. `అంద‌మా..అందుమా.. అంద‌నంటే అంద‌మా`.. చైత్ర‌మా చేరుమా?  చేర‌నంటే న్యాయ‌మా? అంటూ పాటేసుకుంటున్నారు.

ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది నేహ‌. మ‌రి కెరీర్ సంగ‌తేంటి అంటే? అమ్మ‌డు ఇంకా ఆ హైట్స్ ని అందుకోలేద‌నే చెప్పాలి. టాలీవుడ్ లో `చిరుత‌`తో లాంచ్ అయినా అమ్మ‌డు ఆ త‌ర్వాత అదే వేగాన్ని కొన‌సాగించ‌లేకపోయింది. కొన్ని సినిమాల్లో న‌టించి నిష్ర్కమించాల్సి వ‌చ్చింది. అటుపై బాలీవుడ్ లో స్థిర‌ప‌డింది. అక్క‌డ సినిమాలు చేస్తూ కొన్నాళ్ల పాటు  బిజీ న‌టిగా మారింది. కానీ వైఫ‌ల్యాలు స్టార్ హీరోయిన్ల జాబితాలో చేర్చ‌లేక‌పోయాయి. దీంతో చిన్న చిత‌కా అవ‌కాశాల కోసం  వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News