ఏ సినిమాలో అయినా కథా నాయకుడి హోదా పెరగాలంటే ప్రతి నాయకుడి పాత్ర చాలా ముఖ్యం. సినిమా కథ ఎంత బాగా రాసుకున్నా ఆ క్యారెక్టర్ విషయంలో తడబడితే సినిమాకు పెద్ద మైనెస్ గా నిలవడం ఖాయం. అందుకే మన సీనియర్ దర్శకులు ఎక్కువగా విలన్ పాత్రను చాలా హైలెట్ గా చూపిస్తారు. ఈ రోజుల్లో సినిమా ఎలా ఉన్నా మన దర్శకులు ప్రతి నాయకుడి పాత్రను మాత్రం చాలా హైలెట్ గా చూపిస్తున్నారు.
అయితే ఇప్పుడు అదే తరహాలో సాహో సినిమా కోసం సుజీత్ కూడా విలన్స్ ని స్ట్రాంగ్ గా తాయారు చేస్తున్నాడు. అంతే కాకుండా విలన్స్ ని కూడా కథకు తగ్గట్టు బాడీ ని చేంజ్ చేయమని అంటున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ విలన్స్ చాలా మంది చేరారు. ప్రభాస్ లాంటి స్ట్రాంగ్ మ్యాన్ ని ఎదుర్కోవాలంటే విలన్ కూడా ప్రభాస్ కంటే ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉండాలని జిమ్ వర్కౌట్స్ తెగ చేస్తున్నాడట సినిమా మెయిన్ విలన్ నీల్ నితిన్ ముఖేష్.
రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ విలన్ ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. సాహో సినిమాలోని భారీ యాక్షన్ సీన్స్ కోసం ఫిట్ నెస్ వర్కౌట్స్ చేస్తున్నానాని తెలిపాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మొస్తోన్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.