సవ్యసాచి.. మిస్టర్ మజ్ను సినిమాలతో ప్రేక్షకులకు పరిచయం అయిన నిధి అగర్వాల్ మొదట్లో సక్సెస్ లను దక్కించుకోలేక పోయింది. కాని పూరి జగన్నాద్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అందాల నిధి కి హీరోయిన్ గా మొదటి సక్సెస్ పడింది. ఆ సక్సెస్ తో టాలీవుడ్ ను కుమ్మేద్దాం అనుకున్న సమయంలో అనూహ్యంగా కరోనా వచ్చి నిధి అగర్వాల్ ఆశలను అడియాశలు చేసేసింది. కరోనా వల్ల ఆమె ఎక్కువ సినిమాలు చేయలేక పోయింది. ఇప్పుడు ఆమె సినిమాల వరుస మొదలు అయ్యింది. వచ్చే ఏడాది ఈమె నటించిన పలు సినిమాలు రాబోతున్నాయి.
ఒక వైపు హీరోయిన్ గా హాట్ హాట్ గా నటిస్తూనే మరో వైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫొటో లు షేర్ చేస్తూ వస్తోంది. ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు ఎప్పుడు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటో నిజంగా అందం అంటే ఇది అన్నట్లుగా ప్రశంలు దక్కించుకుంది. వావ్ ఇంతటి అందమైన నిధి అగర్వాల్ కు ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అంద చందాలున్న ఈ అమ్మడికి ముందు ముందు అయినా టాప్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ ఫొటోలో నిధి ఆ చూపుకు ఎంతో మంది గుండెలు బద్దలు అవుతున్నాయి.
అందంకు ప్రత్యక్ష సాక్ష్యం ఈమె అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తుంటే.. అందాల నిధి ఈమె అనడంలో సందేహం లేదు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ అమ్మడు వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న హరి హరి వీరమల్లు సినిమాతో సందడి చేయబోతుంది. ఇంకా ఈ అమ్మడు మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న హీరో అనే సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా కూడా విడుదల అవ్వాల్సి ఉంది. ఇతర భాషల్లో కూడా ఈఅమ్మడి జోరు కంటిన్యూ అవుతోంది. ఆకట్టుకునే రూపం మరియు అందమైన కళ్లు ఫిజిక్ ఉన్న ఈ అమ్మడి ప్రతి ఫొటో షూట్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ ఫొటో షూట్ కూడా మరోసారి ఆమెను వార్తల్లో నిలిపింది అనడంలో సందేహం లేదు.