ఫోటో స్టోరి: వేడిగా వ‌డ్డించిన అందాల నిధి

Update: 2022-02-15 15:50 GMT
అందానికి అందం.. వేడెక్కించే హొయ‌లు .. బెంగ‌ళూరు బ్యూటీ నిధి అగ‌ర్వాల్ సొంతం. అందుకే బ్యాక్ టు బ్యాక్ అవ‌కాశాలు అందుకుంటోంది. అయితే ఇటీవ‌ల టాలీవుడ్ లో అగ్ర హీరోల‌తో అవ‌కాశాల కోసం వేచి చూస్తోంది.

ల‌క్కీగా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` లాంటి క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో ఈ బ్యూటీ అవ‌కాశం అందుకుంది. ఈ సినిమాతో విజ‌యం అందుకుంటే త‌న రేంజు మారిపోతుంద‌ని హోప్ తో ఉంది నిధి. ప‌వ‌ర్ స్టార్ త‌న‌కి ఆశించిన బ్రేకిస్తాడా లేదా? అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్.

త‌న సినిమా విడుద‌లై ఇప్ప‌టికే చాలా కాల‌మైంది. ఇంత‌కుముందు మ‌హేష్ మేన‌ల్లుడి స‌ర‌స‌న హీరో అనే చిత్రంలో న‌టించినా ఆ సినిమా ఫ్లాప‌వ్వ‌డంతో అది త‌న‌కు ప్ర‌యోజనం లేనిదిగా మారింది. అందుకే ఇప్పుడు వీర‌మ‌ల్లుతో కలిసి ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని సిస‌లైన లీగ్ లో అడుగుపెట్టాల‌ని చూస్తోంది. అప్ప‌టివ‌ర‌కూ అభిమానుల‌ను యంగేజ్ చేసేందుకు నిధి సోష‌ల్ మీడియాల్లో అద్భుత‌మైన ఫీట్లు వేస్తోంది.

తాజాగా నిధి అగ‌ర్వాల్ షేర్ చేసిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో అగ్గి రాజేస్తోంది. ఈరోజు మీ టైమ్ లైన్ కి కొద్దిగా ఊంఫ్ ఫ్యాక్టర్ ని జోడిస్తున్నారంటే.. ఆమె బ్లాక్ లుక్ తో మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. అంటూ జోష్ పెంచారు కొటేష‌న్ తో.  నిధి బ్లాక్ లెద‌ర్ ఫ్రాక్ లో మ‌తి చెడే ఫోజులతో అద‌ర‌గొట్టింది. ఇక ఈ లుక్ లో నిధి థై అందాల ప్ర‌ద‌ర్శ‌న అంతే హైలైట్ గా నిలుస్తోంది.

మునుప‌టితో పోలిస్తే త‌న‌లోని అందాల నిధిని మ‌రింత‌గా ఎస్టాబ్లిష్ చేసింద‌నే యూత్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిధి అగ‌ర్వాల్ రియ‌ల్ స్ట‌న్న‌ర్ అంటూ పొగిడేస్తున్నారు. నిధి ఇటీవ‌లి కాలంలో కాస్త బొద్దెక్కి రాకుమారిలా క‌నిపిస్తోంది. బ‌హుశా వీర‌మ‌ల్లు సినిమాలో త‌న పాత్ర కోసం అలా స్లిమ్ లుక్ నుంచి మారింద‌ని అనుకోవాలి. ఈ లుక్ యూత్ ని ఒక రేంజులో క‌వ్విస్తోంది.

బ్లాక్ లెద‌ర్ జాకెట్ లో నెవ్వ‌ర్ బిఫోర్ అనేంత హాట్ గా క‌నిపిస్తోంది. వ‌రుస‌గా క్రేజీ అవ‌కాశాల్ని ఖాతాలో వేసుకునేందుకేనా ఈ త‌ప‌న అంటూ బోయ్స్ ఒక‌టే కామెంట్లు చేస్తున్నారు. వీర‌మ‌ల్లు లాంటి భారీ చిత్రం రిజ‌ల్ట్ నిధి గ్రాఫ్ ని మారుస్తుంద‌నే భావిద్దాం.
Tags:    

Similar News