నిక్కి తంబోలి తెలుసు కదా? 'తిప్పరా మీసం'.. 'కాంచన 3'.. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' లాంటి సినిమాల్లో నటించిన బోల్డ్ భామ. హాటు ఫోటోషూట్లతో దుమ్మురేపడం ఈ భామకు ఓ హాబీ. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాలలో వేడిని పెంచడం కూడా అలవాటే. 'చీకటి గదిలో చితక్కొట్టుడు' లాంటి సినిమాలో నటించింది అంటేనే ఈ బ్యూటీ జోరు ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో నీలం రంగు స్ట్రైప్స్ ఉండే ఫుల్ హ్యాండ్స్ షర్టు ధరించింది. మ్యాచింగ్ విషయంలో మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుందేమో కానీ టాప్ మాత్రమే కాకుండా ఇన్నర్ వేర్ కూడా అదే రంగులో ఉండేలా చూసుకుంది. అ షర్టుకు బటన్లు కనిపించడం లేదు. ఎలాగూ పెట్టుకోకుండా వదిలేసే మేళానికి బొత్తాలు ఎందుకులే అన్నట్టుగా ఆ తెలివైన టైలర్ షర్టుకు బటన్లు పెట్టనే లేదు. ఈ ఫోటోలో హాట్ నెస్ తో పాటుగా నిక్కి తంబోలి తన నవ్వుతో ఓ కూల్ టచ్ కూడా ఇచ్చింది.
సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలో తరచూ పోస్ట్ చేస్తున్నారంటే దానర్థం మా గ్లామర్ ను గుర్తించండి. .మంచి ఆఫర్లు ఇవ్వండి అంటూ ఫిలింమేకర్లకు డిజిటల్ అప్లికేషన్లు పెట్టుకున్నట్టే. ఎలాగూ ఫిలింమేకర్లకు కరోనా దెబ్బకు పెద్దగా పనిపాటా లేదు. గతంలో అయితే కొందరు తమకు పనిలేకపోయినా పని ఉందని కవరింగ్ ఇచ్చేవారు.. ఇప్పుడు అదీ కుదరదు కాబట్టి ఇలాంటి ఫోటోలను చూసి తమ నెక్స్ట్ సినిమాలకు తంబోలి పేరును పరిశీలిస్తే సరి!