ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే.. జస్ట్ వెయిట్!!
వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించింది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. అంతకుముందు ప్రియదర్శితో కలిసి చింతకింది మల్లేశం బయోపిక్ చిత్రంలో డీగ్లామరస్ పాత్రతో ఆకట్టుకుంది. రెండూ మంచి చిత్రాలే.. తనకు మంచి పేరొచ్చింది.. కానీ అవకాశాలు మాత్రం వెంటనే క్యూ కట్టడం లేదట.
పవన్ సినిమాతో వచ్చిన కాస్త క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ఈ తెలుగు పిల్ల తెగ తంటాలు పడుతోంది. అవకాశాల కోసం ట్రై చేస్తోంది. తనలో హాట్ కంటెంట్ కి కొదవేమీ లేదని ఇండస్ట్రీ వర్గాలకు తెలియజెప్పడానికి హీటెక్కించే ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే వకీల్ సాబ్ తో ఇండస్ట్రీలో అనన్య నాగళ్ల పాపులరైనా ఎందుకనో ఇంతవరకూ పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు తలుపుతట్టలేదు.
అయితే ప్రతి ఒక్కరికీ ఒక రోజొస్తుందని అంటారు. దానికోసం ఎంతో ఓపిగ్గా వేచి చూడాలి. అనన్యలో ప్రతిభకు కొదవేమీ లేదు. అందానికి అందం అధునాతన ట్రెండ్స్ ని ఫాలో చేసే లక్షణం ఉంది. ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే.. ఆ రోజుకోసమే వేచి చూడాలి.