ఎప్పుడూ అరకొరక బట్టలతో కుర్రకారుకు హీటెక్కించే నోరా ఫతేహి ఈసారి పొడగాటి బట్టలు వేసుకొని మరీ పిచ్చెక్కిస్తోంది. అదేంటీ అనుకుంటున్నారా.. అవునండి ఆమె వేసుకున్న డ్రెస్సు పొడవుగానే ఉన్నప్పటికీ పైనుంచి కింది వరకు అందాలన్నీ కనిపిస్తున్నాయి. ఎద అందాలతో పాటు, నడుము ఒంపుసొంపులన్నీ కవ్విస్తున్నాయి. హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన ఈ ఫారిన్ భామ.. మరోసారి తన హాట్ ఫొటోలను నెట్టింట వదిలింది. ఇన్ స్టా వేదికగా మూడు ఫొటోలను షేర్ చేసింది.
వాటిలో నోరా ఫతేహి అచ్చం దేవ కన్యలా కనిపిస్తోంది. డార్క్ బ్యాక్ గ్రౌండ్ లో టాప్ టు బాటమ్ వైట్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతోంది. పాల మీగడ లాంటి అందాలతో పరువాల విందు చేస్తోంది. కళ్లతోనే కవ్వింతలు పెడుతూ.. మగాళ్ల మతి పోగొడ్తుంది. ఎద ఎత్తు పల్లాలతో పాటు స్లిట్ కట్ డ్రెస్సులో లోలోతు అందాలను ఆరబోస్తోంది. ఈ ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల లైకులు, వేల కామెంట్లు వచ్చాయి. మొత్తం 43.9 మిలియన్ల మంది ఈమెను ఫాలో అవుతుండగా... ఆమె పోస్టుల కోసం తెగ వేచి చూస్తుంటారు.
నోరా ఫతేహి ఫొటోలు, వీడియోలు పెట్టిందే చాలు... లైకులు, షేరులు, కామెంట్లతో అభిమానులు రెచ్చిపోతుంటారు. ఆమె కూడా తన అభిమానుల కోసం ఎప్పటికప్పుడు.. తనకు సంబంధించిన, ఫొటోలు, సినిమా అప్ డేట్లను షేర్ చేసుకుంటూ ఉంటుంది.
అందుకే ఈమెకు రోజురోజుకూ ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఇటు ఇన్ స్టా, అటు ట్విట్టర్ లో ఫాలోవర్లను పెంచుకుంటూ పోతోందీ ఐటం బాంబ్. అలాగే టీవీ షోలతో పాటు, సినిమాల్లోనూ నటిస్తోంది.
కెనడాకు చెందిన ఈ ముద్దుగుమ్మ మోడల్, ప్రొఫెషనల్ డ్యాన్ర్స్, సింగర్ గా కెరియర్ మొదలు పెట్టింది. ఈ మల్డీ టాలెంటెడ్ హాట్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో... బాలీవుడ్ లో అడుగు పెట్టింది.
డ్యాన్స్ తో పాటు చూసేందుకు హాట్ గా ఉండడంతో.. నోరా ఫతేహిని ఐటం భామగా మార్చేశారు. ఇఫ్పటి వరకు ఆమె 15కి పైగా ఐటం సాంగ్స్ లో నటించి ఓ ఊపు ఊపింది. ముఖ్యంగా బాహుబలి సినిమాలోని మనోహరి పాటలో తన అందచందాలను చూపి.. హీటెక్కించింది. అలాగే టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో కూడా ఆడిపడి అందరినీ అలరించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.