ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సినిమా పండగ పూర్తి అయ్యింది. ప్రపంచ సినిమా పండగ్గా చెప్పే అస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ముగిసింది. ఏ సినిమా అస్కార్ ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది? ఎవరు ఉత్తమ నటుడిగా అవతరిస్తారు? ఉత్తమ నటి ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే.. అస్కార్ లోని ప్రతి నామినేషన్ కు అంతిమ విజేత ఎవరన్న ఆసక్తి సినిమా అభిమానుల్లో నెలకొని ఉంటుంది. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న అస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ముగియటమే కాదు.. ఈ ఏడాది విజేతలెవరో తేలిపోయింది.
అస్కార్ 2016 విజేతల్ని చూస్తే..
= ఉత్తమ చిత్రం: మూన్ లైట్
= ఉత్తమ దర్శకుడు: డేమియన్ చాజెల్ (లా లా ల్యాండ్)
= ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా ల్యాండ్)
= ఉత్తమ నటుడు: కసే ఎఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ)
= ఉత్తమ విదేశీ చిత్రం: సేల్స్ మ్యాన్(ఇరాన్)
= ఉత్తమ సహాయ నటి: వివోలా డేవిస్(ఫెన్సెస్)
=ఉత్తమ సహాయనటుడు: మహేర్షల అలీ (మూన్‌లైట్)
= అడాపెస్ట్ స్క్రీన్ ప్లే: మూన్‌లైట్
= ఉత్తమ స్క్రీన్‌ప్లే: మాంచెస్టర్ బై ద సీ (కెన్నత్ లొనెర్గాన్)
= ఉత్తమ గేయం: సిటీ ఆఫ్ స్టార్స్ (లా లా ల్యాండ్)
= బెస్ట్ ఒరిజినల్ స్కోర్: లా లా ల్యాండ్
= ఉత్తమ ఛాయాగ్రహణం: లాలా ల్యాండ్( లినస్ శాన్‌గ్రెన్)
= బెస్ట్ లైవ్ యాక్షన్ పార్ట్: సింగ్(క్రిస్టఫ్ డిక్, అన్నా యుడ్వర్డీ)
= బెస్ట్ డాక్యుమెంటరీ: ద వైట్ హెల్మెట్స్ (ఓర్లాండో వోన్ ఇన్సీడెల్, జోన్నా)
= ఉత్తమ ఎడిటింగ్: హాక్సా రిడ్జ్ (జాన్ గిల్బర్ట్)
= ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: ద జంగిల్ బుక్
= ప్రొడక్షన్ డిజైన్: లాలా ల్యాండ్ (డేవిడ్ వాస్కో, శాండీ రేనాల్డ్స్)
= యానిమేటెడ్ లఘు చిత్రం: పైపర్
= యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: జూటోపియా(బైరాన్ హోవర్డ్, రిచ్ మూరే, క్లార్క్ స్పెన్సర్)
= సౌండ్ మిక్సింగ్: హాక్సా రిడ్జ్
= బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: అరైవల్(బెల్లీమార్)
= బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్: ఒ.జె. మేడ్ ఇన్ అమెరికా
= ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫెంటాస్టిక్ బీస్ట్స్ అండ్ వేర్ టూ ఫైండ్ ధెమ్
= ఉత్తమ అలంకరణ - కేశాలంకరణ: సుసైడ్ స్క్వాడ్