ప్రతియేటా జనవరి -ఫిబ్రవరిలో ఆస్కార్ అవార్డుల్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ చిత్రాల్ని ఎంపిక చేసి వాటికి సంబంధించిన అవార్డుల్ని ప్రకటించడం ఈ సందర్భంగా హాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లోనూ ఈ పురస్కారాలపై ఆసక్తికర చర్చ సాగడం చూస్తున్నదే. ఈసారి అమెరికాలో ఫిబ్రవరి 8న 92వ అకాడెమీ అవార్డులను అందించనున్నారు. 2019-20 సీజన్ కి సంబంధించిన అవార్డులివి.
ఈసారి అవార్డుల్లో జోకర్ హవా సాగనుందని అంచనా వేస్తున్నారు. ఇక జోకర్ చిత్రం మొత్తం 11 విభాగాల్లో నామినేషన్లకు అర్హత సాధించింది. వన్స్ అపాన్ ఏ టైం ఇన్ హాలీవుడ్- ది ఐరిష్ మ్యాన్- 1917 చిత్రాలు మొత్తం 10 కేటగిరీల్లో ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి. ఉత్తమ చిత్రం కేటగిరీలో జోకర్ - వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్-ద ఐరిష్మాన్- పారసైట్-1917 -మారియేజ్ స్టోరీ-జోజో రాబిట్-లిటిల్ ఉమన్-ఫోర్డ్ వర్సెస్ ఫెరారి చిత్రాలు పోటీపడుతున్నాయి. ఉత్తమ నటుడు కేటగిరీ నామినేషన్స్ చూస్తే.. వాకీన్ ఫీనిక్స్ (జోకర్)-ఆడమ్ డ్రైవర్ (మారియేజ్ స్టోరీ)-లియొనార్డో డికాప్రియో (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్)-ఆంటోనియో బాండరస్ (పెయిన్ అండ్ గ్లోరీ)-జొనాథన్ ప్రైస్ (ద టు పోప్స్) పోటీకి దిగుతున్నాయి.
ఉత్తమ నటి కేటగిరీ పరిశీలిస్తే.. రినీ జిల్విజర్ (జూడీ)-చార్లీ థెరాన్ (బాంబ్‌షెల్)-స్కార్లెట్ జాన్సన్ (మారియేజ్ స్టోరీ)-సోయిర్స్ రోనన్ (లిటిల్ ఉమన్)-సింథియా ఎరీవో (హారియెట్) పోటీపడుతున్నారు. ఉత్తమ సహాయ నటి కేటగిరీలో నామినేషన్స్ పరిశీలిస్తే.. లారా డెర్న్ (మారియేజ్ స్టోరీ)-మార్గట్ రోబీ (బాంబ్‌షెల్)-ఫ్లోరెన్స్ పగ్ (లిటిల్ ఉమన్)-స్కార్లెట్ జాన్సన్ (జోజో రాబిట్)-కేథీ బేట్స్ (రిచర్డ్ జివెల్)
ఉత్తమ సహాయ నటుడు కేటగిరీ పరిశీలిస్తే...బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్)-అల్ పసీనో (ద ఐరిష్మాన్)-జో పెస్కీ (ద ఐరిష్ మాన్)- టామ్ హ్యాంక్స్ (ఎ బ్యూటిఫుల్ డే ఇన్ ద నైబర్‌హుడ్)-ఆంథొనీ హాప్కిన్స్ (ద టు పీపుల్) తదితరులు పోటీపడుతున్నారు. ఏ అవార్డు ఎవరు అందుకుంటారు? అన్నది వేచి చూడాలి.