ఫోటో స్టోరి: ఏముందీ ముద్దుగుమ్మ!!

Update: 2016-04-19 04:02 GMT
సినిమాల్లో ఛాన్సుల కోసమో, క్రేజ్ పెంచుకోవడానికో ఛేంజోవర్, మేకోవర్ లాంటివి చాలానే చూపించారు బాలీవుడ్ ముద్దుగుమ్మలు. కానీ అందరినీ మించిపోయింది పరిణీతి చోప్రా. క్వింటాల్ కి కాస్త ఎక్కువ వెయిట్ నుంచి ఇప్పుడు.. జీరో సైజ్ కి జస్ట్ టచ్ చేస్తున్నంత దూరంలో ఉందీ భామ.

ఈ కుర్ర భామ ఎప్పుడైతే స్లిమ్ లుక్ లోకి మారిపోయిందో.. బడా బడా మేగజైన్స్ అన్నీ అమ్మడి ఫోటోల కోసం క్యూ కట్టేస్తున్నాయి. ఇప్పుడు ఫిలింఫేర్ మేగజైన్ కవర్ పేజ్ ని కూడా కవర్ చేసేసింది పరిణీతి. ఈ మేగజైన్ లోపలి పేజీల్లో.. తన లోపలి అందాలను ఓ రేంజ్ లో చూపిచింది వయ్యారి. ట్రైబల్ వేర్ ను ట్రై చేస్తున్నట్లుగా కూడా పోజులిచ్చేసింది.

ఇక బీచ్ వేర్ లో ఈ భామను చూడ్డానికి ఫ్యాన్స్ కి రెండు కళ్లు చాలడం లేదు. మొత్తానికి మత్తెక్కించే అందాలకు తానే కేరాఫ్ అడ్రస్ అయిపోతోంది పరిణీతి. ఛేంజ్ చూపిస్తానని గతంలో ఈ భామ చెబితే ఏంటో అనుకున్న వాళ్లంతా.. ఇప్పుడీ గెటప్పుల్లో చూసి మైమరచిపోతున్నారు.
Tags:    

Similar News