ఇప్పటికే చాలా డిలే అయ్యింది. అయినాసరే ఏప్రియల్ 8కు వచ్చేస్తాం అంటూ సర్దార్ మేకర్లు చెప్పేస్తున్నారు. అసలింతకీ టైముకు రావడానికి షూటింగ్ ఎంత శాతం పూర్తయ్యింది? ఇంకా ఎంత పూర్తవ్వాలి?
గతంలో గుజరాత్ లో షూటింగ్ మొదలెడుతున్నాం అంటూ అప్పుడే అక్కడకు చేరుకున్నాడు పవన్ కళ్యాణ్. కట్ చేస్తే.. మెగాస్టార్ చిరంజీవి బర్తడే సెలబ్రేషన్లను ప్రకటించారు. మెగా60 లో పాలుపంచుకోవడానికి.. పవన్ వెంటనే అహ్మదాబాద్ నుండి హైదరాబాద్ వచ్చేశాడు. ఇక కేరళలో షూటింగ్ అంటూ రెండు రోజుల క్రితం అడుగుపెట్టాడో లేదో వెంటనే కాపు గర్జన ఆయన్ను డిస్ర్టబ్ చేసిందట. దానితో షూటింగ్ క్యాన్సిల్ చేసి.. హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే మంగళవారం ఉదయం గ్రేటర్ ఎన్నికల్లో ఓటేసి.. బుధవారానికి కేరళ చేరుకుంటాడని అనుకుంటే.. ఓటేయకుండా జంప్ అయిపోయాడట. ఇప్పటికే రెండు రోజుల షూట్ లేటయ్యింది కాబట్టి ఓట్ వద్దనుకున్నాడానా సర్దార్? ఆ విషయం పక్కనెట్టేస్తే.. ఇన్నేసి డిలే లతో రూపొందుతున్న సర్దార్ సినిమా టైముకు వస్తుందా అనేదే అసలు ప్రశ్న.
కె.ఎస్.రవీంద్ర డైరక్షన్ లో రూపొందుతున్న ''సర్దార్ గబ్బర్ సింగ్'' సినిమాను ఏప్రియల్ 8న విడుదల చేయాలనేది ఒరిజినల్ ప్లాన్.