టాలీవుడ్ లో బ్యూటీలకు కొదవేమీ లేదు కానీ వారిలో కొందరికే హాట్ బ్యూటీ టాగ్ వస్తుంది. కారణాలు అందరికీ తెలిసినవే. యాక్టింగ్ తోపాటుగా గ్లామర్ కూడా శ్రద్ధగా మెయింటెయిన్ చెయ్యాల్సి ఉంది. బికిని ఫోటో షూట్లు ఎడాపెడా చేసి తెలుగు రాష్ట్రాలను కుక్కర్ లో పెట్టి ఊపిరాడకుండా.. విజిల్స్ వేసేలా చెయ్యాలి. ఇవన్నీ ఉన్నా సెక్స్ అప్పీల్ లేకపోతే బ్యూటీ.. బ్యూటిఫుల్ అంటారేమో కానీ హాట్ బ్యూటీ.. హాట్ బాంబ్ అని ఎవరూ అనరు.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో బ్యూటీలు ఎక్కువమందే ఉన్నారు కానీ ఇలాంటి హాట్ బాంబులు దాదాపు లేరు. గతంలో ఈ టాగ్ ఇలియానాకు ఉండేది. సూడో ఫెమినిస్టులు.. జఫ్ఫాయిస్టులకు రాబోయే రెండు వాక్యాలు నచ్చవు కానీ చెప్పక తప్పదు. ఇలియానా డీ క్రజ్ అలా నడుము ఊపితే చాలు కుర్రకారు డంగై పోయేవారు. అలాంటి పిడికెడంత నడుము సహజంగా రావాలి కానీ ఎన్ని వీరమాచినేని డైట్లు చేస్తే వస్తుంది చెప్పండి? అందుకే టాలీవుడ్ ను హాటు బాంబుల కొరత చాలారోజుల నుండి పట్టి పీడిస్తోంది. తాజాగా ఈ లోటు తీర్చేందుకు పాయల్ రాజ్ పుత్ రూపంలో ఒక హాటు బాంబు రెడీ అయింది.
మొదటి సినిమా 'RX100' లో బోల్డ్ యాక్టింగ్ తో.. ఘాటు లిప్ లాకులతో సంచలనం సృష్టించిన ఈ భామకు మంచి ఆఫర్లే వస్తున్నాయట. సరైన స్క్రిప్టులు ఎన్నుకుంటూ.. బికినీ ఫెస్టివల్స్ కంటిన్యూ చేస్తే టాలీవుడ్ లో ఇలియానా లేని లోటును భర్తీ చేయగలదని కళాపోషకుల నుంచి అంచనాలు వెలువడుతున్నాయి. ఏమైనా అనుమానాలు ఉంటె పైన ఫోటో చూడండి. అదే మీ అనుమానాలకు సమాధానం!