బాహుబలి లో అవంతికగా తమన్నా అందచందాల ఎలివేషన్ గురించి తెలిసినదే. ఆ పాత్ర కేవలం ఒక పాట నాలుగు సీన్ల కోసమే అంటూ విమర్శలొచ్చినా కానీ.. సాంగ్ లో మిల్కీ వైట్ బ్యూటీ అందచందాలు గ్లామర్ ఎలివేషన్ కుర్రకారు మనసు దోచేశాయి.
ధీవర.. సాంగ్ లో వెండిలా తళతళా మెరిసే మంచు కొండల్లో అవంతిక అందచందాలు మైమరిపించాయి. తాజాగా మిల్కీ బ్యూటీ పింక్ అందాలు అంతే వేడెక్కిస్తున్నాయి. మంచు కొండల్లో వైట్ అండ్ వైట్ అందాలను ఎలివేట్ చేస్తే.. ఇప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ లో పింక్ అందాన్ని ఎలివేట్ చేసిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. పింక్ లో మిల్కీ ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందో ఈ కొత్త లుక్ చెబుతోంది. డిజైనర్ లాంగ్ ఫ్రాకులో తమన్నా అందం రెట్టింపైంది. ఆ థై స్లిట్ లుక్ ఒక రేంజులోనే హైలైట్ అవ్వడంతో యూత్ దీనిపై ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. ప్రస్తుతం యువతరంలో ఈ ఫోటో వైరల్ గా మారింది.
నామ్ హై జ్వాలారెడ్డి.. నికాల్ దూంగ సబ్ కా హడ్డీ..!! అంటూ తమన్నా సీటీమార్ చిత్రంలో జ్వాలారెడ్డి గా మెరుపులు మెరిపించబోతోంది. గోపీచంద్ తో పోటీపడి నటించిందట. త్వరలో రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో తమన్నా బిజీ గా ఉన్నారు. మరోవైపు హిందీ వెబ్ సిరీస్ నవంబర్ స్టోరి ప్రమోషన్స్ లోనూ బిజీగా ఉంది. అనీల్ రావిపూడి ఎఫ్ 3తో పాటు సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాల్లోనూ నటిస్తోంది.