ఫోటోటాక్ : మహానటి అందాల ఆరబోత షురూ

Update: 2022-05-20 06:04 GMT
తెలుగు మరియు తమిళంలో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలుతున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. తెలుగు లో ఇటీవలే ఈమె నటించిన సర్కారు వారి పాట విడుదల అయిన విషయం తెల్సిందే. వరుస ప్లాప్ లకు సర్కారు వారి పాట సినిమా బ్రేక్ వేసినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో కీర్తి సురేష్ లో చాలా మార్పు కనిపిస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా లో కీర్తి సురేష్‌ అందాల ఆరబోత అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్‌ బాబు కాంబో సన్నివేశాల్లో కీర్తి సురేష్ క్యూట్ గా హాట్‌ గా కనిపించింది అంటూ అభిమానుల నుండి కామెంట్స్ దక్కించుకుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన కారణమో లేదా మరేంటో కాని కీర్తి సురేష్ మొదటి నుండి కూడా స్కిన్ షో కు దూరంగా ఉంది.

ఎట్టకేలకు కీర్తి సురేష్ మెల్ల మెల్లగా బౌండరీస్ చెరిపేస్తూ వస్తుంది అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ అమ్మడు అందాల విందు విషయంలో ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలో ఈ అమ్మడి యొక్క స్థాయిని మరియు అభిమానులను మరింతగా పెంచుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

కీర్తి సురేష్ ఈ ఫోటోలు చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. నడుము అందంతో క్లీ వేజ్ షో చేస్తూ కీర్తి సురేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. మొదటి సారి కీర్తి సురేష్ ను ఇంత హాట్‌ గా చూస్తున్నాం.. ముందు ముందు మరింతగా ఆమె అందాల జాతర కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పోటీ సినిమా ఇండస్ట్రీ లో కొనసాగాలంటే ఖచ్చితంగా చాలా అందంగా ఉండటం మాత్రమే కాకుండా.. వాటిని సాద్యం అయినంత ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉంది. అందుకే సర్కారు వారి పాట నుండి మొదలుకుని ఆ తర్వాత సినిమాల్లో కూడా ఈ అమ్మడి అందాల విందు కొనసాగించబోతుంది.
Tags:    

Similar News