డర్టీ హరి సినిమాతో పాటు ఇంకా పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ రుహాని శర్మ. తెలుగు తో పాటు మలయాళం.. హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో మెల్లగా అడుగులు వేస్తున్న రుహాని శర్మ సినిమాల్లో ఎక్కువ శాతం అందాల ఆరబోత చేసిందే లేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడి అందాల ఆరబోతకు హద్దు లేదు అన్నట్లుగా ఫోటోలు షేర్ చేస్తోంది.
సినిమాల్లో పద్దతైన పక్కింటి అమ్మాయిగా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియా లో మాత్రం కత్తిలా ఉండే అనేలా డ్రస్ లు.. ఔట్ ఫిట్ తో కనిపిస్తుంది అంటూ గతంలో ఎన్నాసార్లు ఈ అమ్మడికి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. మంచి కలర్.. ఫిజిక్ మరియు ఆకట్టుకునే రూపం వల్ల డర్టీ హరి వంటి డర్టీ సినిమాలో కూడా ఈ అమ్మడు అలరించగలిగింది అంటూ కామెంట్స్ వచ్చాయి.
తాజాగా చీర కట్టులో కనిపించి గుండెల్లో గుబులు రేపింది. అందమైన తనను చీర కట్టులో మరింత అందంగా రుహాని చూపించడం ద్వారా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో ఎప్పటికి తగ్గేదే లే అన్నట్లుగా చీర కట్టులో కూడా అందాల విందు చేసింది.
పల్చటి చీర అవ్వడంతో అమ్మడి అందాల విందు కనిపించి కనిపించనట్లుగా కనిపిస్తూ ఉంది. అందమైన రుహాని శర్మ ఆకట్టుకునే క్లీ వేజ్ షో తో ఊరిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ద్వారా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతున్నావు.. నీకు ఇది ఎంత వరకు న్యాయం అంటూ ముద్దుగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.