పూజా చోప్రా. ఈ పేరు దక్షణాది సినీ ప్రేక్షకులకు కొత్తగానే ఉంటుంది. కానీ 2009లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ విజేతగా మాత్రం అందరికి గుర్తుంటుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో పుట్టి తన తల్లితో పాటు గ్రాండ్ మదర్ వద్ద పూణేలో పెరిగింది. ఇక పుణేలోని మౌంట్ కార్మెల్ కాన్వెంట్ హై స్కూలింగ్ పూర్తి చేసి.. నెస్ వాడియా కాలేజీ నుండి పట్టభద్రురాలైంది. పూజా మోస్ట్ బ్యూటీఫుల్ ఉమెన్స్ లో ఒకరుగా విపరీతమైన క్రేజ్, పాపులారిటీ సంపాదించుకుంది. కాలేజీకి వెళ్లే టైంలోనే పూజా మోడలింగ్ వైపు మళ్లిందట. ఇక మోడలింగ్ ఒక్కో దశ దాటుకుంటూ ఆమె అందాలతో ప్రపంచం మనసు గెలుచుకుంది. పూజా చోప్రా ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2009 టైటిల్ గెలుచుకుంది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2009లో "బ్యూటీ విత్ ఎ పర్పస్" టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. పూజా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా రాణిస్తోంది. నటన రంగంలో పూజా చేసిన కృషికి టైమ్స్ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ అవార్డు కూడా లభించింది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన పూజా మరి యాక్ట్రెస్ గా బిజీ అయ్యిందా అంటే లేదనే చెప్పాలి. ఈ 35యేళ్ళ కలకత్తా సుందరి తన సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే. అయితే 2011లో విడుదలైన 'పొన్నార్ శంకర్' అనే తమిళ సినిమాతోనే పూజా హీరోయిన్ అయింది. ఆ తర్వాత మధుర్ బండార్కర్ రూపొందించిన ఫ్యాషన్, హీరోయిన్ సినిమాలలో ప్రత్యేక పాత్రలు పోషించింది.
ఇక 2013లో విద్యుత్ జమాల్ హీరోగా రూపొందిన 'కమాండో' సినిమాతో పూజా బాలీవుడ్ హీరోయినుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది కానీ పూజా స్టార్ హీరోయిన్ల లిస్టులో మాత్రం చేరలేకపోయింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటోషూట్ లతో కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలో అమ్మడి అసలు అందాలన్నీ చూపించేసింది. ఈ వయ్యారిభామ అందాలు చూస్తూ నెటిజన్లు చూపు తిప్పుకోలేక పోతున్నారు. ఆ సన్నగా వీస్తున్న గాలికి అలా పూజా కురులు వాలి సోయగాల పై వాలుతుంటే ఎంతో మనోహరంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.