టాలీవుడ్ హీరోయిన్లలో పూజ హెగ్డే జోరు మామూలుగా లేదు. స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ నెంబర్ వన్ స్థానం దిశగా దూసుకుపోతోంది. రీసెంట్ గా పూజ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన హడావుడే దీనికి ఒక ఉదాహరణ. ఇక సోషల్ మీడియాను తన క్రేజ్ పెంచుకునేందుకు ఒక ఆయుధంగా వాడుకోవడంలో పూజను మించినవారు లేరు.
అందుకే హాట్ ఫోటోషూట్లు రెగ్యులర్ గా చేస్తూ.. ఆ ఫోటోలను ఇన్ స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ నెటిజన్లను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా అదేపనిని మరోసారి చేసింది. తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసిన 'బోర్న్ టు స్లే' అనే క్యాప్షన్ ఇచ్చింది. అంటే.. పుట్టింది ప్రాణాలు తోడేందుకే అని అర్థం. నిజమే ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తే నెటిజన్ల హృదయాలు ఆ హీటుకు కాలి బూడిదైపోవా? మనం ఎప్పుడూ అనుకునేదే పూజ స్వయంగా చెప్పేసింది. నిజమే కదా. పూజలాంటి హాటు భామలు ఘాటు ఫోటోలు పోస్ట్ చేస్తే వాటిని చూసి చలించకుండా ఉన్నారంటే వారిని బీకామో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ & మెంటల్ హెల్త్ హాస్పిటల్ లో చూపించాలి. అప్పుడే అలాంటి జఫ్ఫాలకు తిక్క కుదురుతుంది!
ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఏం స్టైల్.. ఎంత హాట్ నెస్ అది? డెనిమ్ షర్టు.. బెల్ బాటం స్టైల్ లో ఉండే డెనిమ్ ప్యాంట్ ధరించింది. షర్టుకు బొత్తాలు పెట్టుకోకుండా రత్తాలు టైపులో వదిలేయడంతో ప్యారట్ గ్రీన్ కలర్ ఇన్నర్ వేర్.. అంతః సౌందర్యంలాంటి బాహ్య సౌందర్యం కనిపిస్తోంది. వైట్ కలర్ స్పోర్ట్స్ షూ.. కళ్ళకేమో స్టైలిష్ గ్లాసెస్ ధరించి వెరైటీ పోజుల్లో కూర్చుంది. ఇక ఈ ఫోటోలకు సూపర్ కామెంట్లు పెట్టారు సాధారణ నెటిజన్లు. "యూ నాటీ కిల్లర్".. "క్రేజీ బ్యూటీ".. "హౌస్ ఫుల్ దెయ్యం పట్టిందా?".. "బటన్లు వేసుకో" అంటూ రెచ్చిపోయారు. ఇక పూజా హెగ్డే ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే హిందీలో 'హౌస్ ఫుల్ 4' లో.. తెలుగులో 'అల వైకుంఠపురములో'.. ప్రభాస్ 'జాన్' సినిమాల్లో నటిస్తోంది.