టెలిఫోన్ ధ్వనిలా నవ్వే దానా...
మెల్ బోర్న్ మెరుపుల మెరిసే దానా...
డిజిటల్లో చెక్కిన స్వరమా...
ఎలిజబెత్ టేలర్ తరమా... జాకీర్ హుస్సేన్ తబలా నువ్వేనా....
సోనా సోనా నీ అందం చందనమేనా...
సోనా సోనా నువ్వు లేటెస్ట్ సెల్యులర్ వా.. కంప్యూటర్ తో నిన్ను ఆ బ్రహ్మే చెక్కేనా..!
`భారతీయుడు` చిత్రంలోని ఈ గీతానికి భువన చంద్ర రచయిత. హరిహరన్ - హరిణి ఆలపించిన ఈ పాటకు ఏ.ఆర్.రెహమాన్ అద్భుత బాణీ అందించారు. ఈ పాట సందర్భమేదైనా - ఇదిగో ఈ లేటెస్ట్ సెల్యులర్ ఫోన్ ని చూశాక డిజిటల్ లో చెక్కిన సుందరివా? అంటూ యంగ్ బోయ్స్ పాటను పొడిగించి పాడుకోవాల్సిందే. వేటూరి పూనిన కాళిదాసులా ఉల్లిపొరకు చిక్కిన ఆక్టోపస్ వా? ఉయ్యాలలో చేరిన పసికందువా? అంటూ గీతాన్ని ఎక్ట్స్ టెంట్ చేయాల్సి ఉంటుంది!
గత కొంతకాలంగా టాలీవుడ్ సర్కిల్స్ నుంచి మిస్సయిన ప్రగ్యా జైశ్వాల్ సైలెంట్ గా `సైరా-నరసింహా రెడ్డి` లాంటి భారీ చిత్రంలో అవకాశం అందుకుంది. అయితో సోలో నాయికగా మాత్రం క్రేజీ ఆఫర్ అందుకోలేకపోతోంది. అందుకే ఇలా లేటెస్ట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ఉల్లిపొర దుస్తుల్లో దూరిన ఆక్టోపస్ లా ఇలా వేడి పెంచింది.