కొంతమంది హీరోయిన్లు ఎన్ని సినిమాల్లో నటించినా ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకోలేరు. అయితే కొంతమంది మాత్రం ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల గుర్తింపును సాధించుకుంటారు. ముంబై భామ ప్రగ్యా జైస్వాల్ 'కంచె' తో అలాంటి గుర్తింపే తెచ్చుకుంది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో సీత పాత్రతో అందరినీ మెప్పించింది ప్రగ్య. కానీ ఆ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా రాకపోవడంతో కెరీర్ కాస్త స్లోగానే సాగుతోంది. అలా అని ఊరుకునే టైపు కాదు ప్రగ్య. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ వీలైనంతగా సమ్మర్ టెంపరేచర్లను పెంచడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.
ఆ హీటు ఉద్యమంలో భాగంగా ప్రగ్య మరో ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "ఎండ ఉంది.. కానీ ఫోటోకు పోజులివ్వాల్సిందే" అనే క్యాప్షన్ ఇచ్చింది. అంటే.. దీన్ని బట్టి నెటిజనులంటే ఇసుమంతైనా జాలి లేని క్రూరమైన హృదయం ఈ భామది అని మనకు అర్థమవుతోంది కదా. అసలే ఇండియాలో జనాలందరూ పెనంపై అట్లుగా.. ఆమ్లేట్లుగా మాడిపోతున్నారు. ఈ సమయంలో సెక్సీ పోజులు ఇచ్చి ఆ ఉష్ణోగ్రతలను పెంచక తప్పదు అంటోందంటే జాలి లేదనే కదా అర్థం. ఫోటోలో పొట్టిగా ఉండే వైట్ గౌన్ ధరించి ఒక గ్లాస్ వాల్ కు ఆనుకొని నిలుచుంది. ఆ తెల్లటి గౌను పారదర్శకంగా ఉండడంతో సెక్సీనెస్ డబల్ అయింది. ఒకవైపుకు స్టైలింగ్ చేసిన జుట్టును చేత్తో అలా అనుకుంటూ ఒక అందమైన పాలరాతి శిల్పంలా నిలబడింది.
ఎంత వేడి పెంచినా నెటిజనులు కామెంట్లు పెట్టడం మాత్రం ఆపరు కదా? ఒకరు "కిరాక్ పోజు..హాట్ లెగ్స్" అన్నారు. మరొకరు "వెరీ వెరీ ప్రెట్టీ' అన్నారు. ఇంకొకరు "ధూప్ మే చాంద్ ఖిలా హై" అర్థం అయింది కదా.. ఎండలో ఉదయించిన చందమామ అని అర్థం..!