వాలు కనులదానా... నీ విలువ చెప్పు మైనా... నా ప్రాణమిచ్చుకోనా... నీ రూపు చూసి శిలను అయితినే. ఓ మాట రాక మూగబోతినే... ఒక మాట రాక మూగబోతినే. ఒక మాట రాక మూగబోతినే! చెలియా నిన్నే తలచి... కనులా జడిలో తడిసి... రేయి నాకు కనుల కునుకు...
`ప్రేమికుల రోజు` చిత్రంలోని ఈ పాట ఎంత ఫేమస్సో చెప్పాల్సిన పనేలేదు. అసలు కంప్యూటర్ యుగం మొదలైన కొత్తలో వచ్చిన ఈ చిత్రం యువతరాన్ని గొప్పగా ఆకట్టుకుంది. సోనాలి బింద్రే- ఖునాల్ జంట నటనాభినయం గురించి గొప్పగా చెప్పుకున్నారు. అంతకుమించి ప్రేమకథా చిత్రాల దర్శకుడు కదిర్ అద్భుతమైన టేకింగ్ గురించి మాట్లాడుకున్నారు. హృదయం ఉన్నవాడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో ప్రేమికుల రోజు సినిమా చూస్తే అర్థమవుతుంది.
ఇదిగో చాలా కాలానికి ఈ వాలు చూపులు మరోసారి ఆ చిత్రాన్ని గుర్తు చేశాయి. అందాల ప్రణీత తీక్షణమైన చూపులతో యువతకు వలలు వేస్తోందిలా. అత్తారింటికి దారేది చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ దక్కినా ఎందుకనో ప్రణీత కెరీర్ పరంగా స్టార్‌డమ్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం మాతృపరిశ్రమకే అంకితమైంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో పిలిచి అవకాశమిస్తే నటించేందుకు ఈ అమ్మడు సిద్ధమే. వేడెక్కించే ఒంపూ సొంపూ ఉన్నా ఎందుకనో ఈ అమ్మడు రేసులో దూసుకురాకపోవడానికి కారణాలు అర్థంగాక ఇప్పటికీ యూత్ కన్ఫ్యూజన్‌లోనే ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడేసే రోజొస్తుందేమో చూడాలి. ప్రణీత ఫోజులు చూశాక యువతరం స్పందనలు కాస్తంత ఘాటుగానే ఉన్నాయ్. ఆ కామెంట్లు వినడానికి కాస్తంత కష్టమే!