`అల వైకుంఠపురములో` చిత్రంలో యాథృచ్ఛికంగానే అయినా పూజా హెగ్డే టోన్డ్ లెగ్స్ అందాన్ని పదే పదే పొగిడాడు త్రివిక్రమ్. ఆ కాలి సొగసుపై హీరో లుక్కు పడేలా చేయడం ద్వారా ప్రేక్షక జనంలో గొప్ప మ్యాజికల్ ఫీవర్ ని క్రియేట్ చేయగలిగాడు. నిజానికి మగువ చిట్టి పొట్టి నిక్కర్లు పొట్టి దుస్తుల్లో కనిపిస్తే అందంగా కనిపించే భాగాన్ని బన్ని- మాయావి బృందం అస్సలు మిస్ చేయదలచుకోలేదు. అది అల మూవీ స్క్రిప్టింగ్ ప్రాసెస్ లో బ్లాక్ బస్టర్ థాట్ అని చెప్పాలి.
ఏదేమైనా త్రివిక్రమ్ కి థాంక్స్ చెప్పుకుని ప్రతిసారీ పూజా హెగ్డే ఇదిగో ఇలా తన టోన్డ్ లాంగ్ లెగ్స్ ని ప్రెజెంట్ చేస్తోంది. ఒంపుల దేహశిరుల్ని కూడా జనాల ముందుకు తెస్తూనే ఉంది. పూజా ఇన్ స్టా ఓపెన్ చేస్తే అక్కడ మెజారిటీ పార్ట్ ఈ తరహా లుక్ లతో నిండిపోయి కనిపిస్తోంది. అంతగా పూజా లాంగ్ లెగ్స్ ఎలివేషన్ కి అడిక్ట్ అయిపోయింది.
తీరిక వేళల్లో వరుస ఫోటోషూట్ల కాన్సెప్ట్ తన లాంగ్ లెగ్స్ పైనే. అలా ఆరుబయట కూచున్నా.. బాల్కనీలో కుర్చీలో ఉన్నా లేక నిదురించినా ప్రతిసారీ పూజా తన టోన్డ్ లెగ్స్ ని ప్రెజెంట్ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తోంది. అలా బ్లాక్ టాప్ ధరించినా కాలి సొగసును ఎలివేట్ చేసేందుకు పూర్తిగా యోగా భంగిమనే అనుసరించింది పూజా.
మొత్తానికి తాను అనుకున్న విధంగా కాలి సొగసును ప్రెజెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇక తన దేహశిరుల్ని ఇంత అందంగా ప్రెజెంట్ చేయడం వెనక అహోరాత్రల శ్రమ దాగి ఉంది. ఓవైపు జిమ్ లో పైలేట్ శిక్షణ.. మరోవైపు యోగాసనాలు ఈ అమ్మడి కి వన్నెతరగని అందాన్ని ఇస్తున్నాయి.
పూజా కథానాయికగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ లకు రావాల్సి ఉంది. రాధేశ్యామ్ పెండింగ్ చిత్రీకరణను ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో సిర్కస్ అనే చిత్రంలోనూ పూజా నటిస్తోంది. సల్మాన్ సరసన కబీ ఈద్ కబీ దీపావళి అనే చిత్రంలో నటిస్తోంది. అటు తమిళంలో దళపతి 65 బీస్ట్ లోనూ కథానాయికగా నటిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.