వెండి తెరపై తనదైన ముద్రను వేసిన ప్రియమణి ఇప్పుడు బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోయిన్ గా తెలుగు తో పాటు పలు భాషల్లో సినిమాల్లో నటించిన ప్రియమణి కెరీర్ ఆరంభంలో మరియు హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో ఇండస్ట్రీలో జగపతి బాబుకు జోడీగా నటించి అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. డీసెంట్ పాత్రలకు ఈమె ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు.
అంతే కాకుండా స్కిన్ షో అవసరం అయినప్పుడు కాదనుకుండా ఓకే చెప్పేది. కథకు స్క్రీన్ ప్లేకి ఎంత అవసరమో అంత అందాల విందు చేసేది.
జాతీయ అవార్డును దక్కించుకున్న ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో దర్శక నిర్మాతలతో పాటు పలువురి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఒక సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలో హఠాత్తుగా నిర్మాత నా వద్దకు వచ్చి బొడ్డు దగ్గర టాటూతో ఒక సన్నివేశం చేయాలి అన్నాడు.
మొదట నాతో ఆ విషయం చెప్పలేదు. కానీ సినిమా ఒప్పుకున్నందుకు తప్పదని ఆ సినిమాలో బొడ్డు దగ్గర టాటూతో చేయాల్సి వచ్చిందని ప్రియమణి చెప్పుకొచ్చింది. సినిమా తారల యొక్క జీవితం చాలా బాగుంటుందని.. వారు అనుకున్నది చేయవచ్చు అనుకుంటారు.
కానీ హీరోయిన్స్ చాలా సార్లు నచ్చని పని ఇబ్బంది పడుతూ చేయాల్సి వస్తుందని ప్రియమణి పేర్కొంది. ఇంకా తన కెరీర్ లో ఎన్నో ఆటు పోట్లను.. అల్లరి చిల్లర చేష్టలను కూడా ఎదుర్కొన్నట్లుగా పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.